సంయోగము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 2:
{{మూస:18+ కి మాత్రమే}}
[[File:Yellow striped hunter mating.jpg|thumb|200px|[[తూనీగ]]ల సంయోగం]]
''సంయోగము ''' లేదా '''వంభోగమూ'' లేదా '''మేటింగ్''' అనగా జీవశాస్త్రంలో సాధారణంగా లైంగిక పునరుత్పత్తి ప్రయోజనాల కోసం వ్యతిరేక లింగంతో జతకట్టడం లేదా ద్విలింగ జీవులు జతకట్టడం. కొన్ని నిర్వచనాలు ఈ పదాన్ని జంతువుల మధ్య జత కట్టడం జరగడాన్ని సూచించేందుకు పరిమితమయ్యాయి, అయితే ఇతర నిర్వచనాలు ఈ పదాన్ని [[మొక్కలు]] మరియు, [[శిలీంధ్రాలు|శిలీంధ్రాల]] మధ్య సంగమంను సూచించేందుకు కూడా విస్తరించాయి. ఫలదీకరణము అనగా సెక్స్ సెల్ లేదా బీజకణం రెండింటి యొక్క కలయిక. [[రతిక్రీడ]] అనగా సంతాన సాఫల్యం మరియు, తదుపరి అంతర్గత ఫలదీకరణం కోసం రెండు లైంగిక పునరుత్పత్తి జంతువుల యొక్క లైంగిక అవయవాల ఐక్యం.
 
ఇది ఒక రకపు సంభోగమే, అయితే సాధారణంగా జరిగే [[సంభోగం]]లా కాక ఈ విధానంలో జరిగే సంభోగం వంగుడు పద్ధతిలో జరుగుతుంది కాబట్టి ఈ రకపు సంభోగాన్ని వంభోగం అంటారు. వంభోగంను ఆంగ్లంలో '''మేటింగ్''' అంటారు.
"https://te.wikipedia.org/wiki/సంయోగము" నుండి వెలికితీశారు