సంసారం (1950 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
year = 1950|
image = Samsaram poster.jpg|
starring = [[సురభి బాలసరస్వతి]],
[[దొరై స్వామి]],
[[లక్ష్మీరాజ్యం]],
[[అక్కినేని నాగేశ్వరరావు]],
[[పుష్పలత]],
[[నందమూరి తారక రామారావు]],
[[నల్ల రామమూర్తి]],
[[సావిత్రి]] (మొదటి సినిమా మరియు, చిన్న పాత్ర),
[[సూర్యకాంతం]],
[[రేలంగి వెంకటరామయ్య]],
[[దామోదరం]],
[[బెజవాడ కాంతమ్మ]]|
story = [[వెంపటి సదాశివబ్రహ్మం]]|
screenplay = |
పంక్తి 28:

==సంక్షిప్త చిత్రకథ==
రఘు (యన్.టి.రామారావు) ప్రభుత్వ ఉద్యోగి. చాలా సామాన్యమైన గుమస్తా బ్రతుకుతుంటాడు. భార్య మంజుల (లక్ష్మీరాజ్యం), తమ్ముడు వేణు (అక్కినేని), పల్లెటూర్లో నివాసం. అక్కడ వుండేది తల్లి, చెల్లెలు మరియు, బావ. బావను తల్లి, చెల్లెలు చెప్పుచేతల్లో వుంచుకొంటారు. వీరందరి అవసరాలు తన జీతంతోనే రఘు తీర్చాల్సివస్తుంది. ఆ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు పడి సంసారాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అప్పుడు మంజుల పిల్లలచేత ముష్టి ఎత్తించి సంసారం నెట్టుకొని వస్తుంది. తను ఒకచోట పనిమనిషిగా చేరి హత్యానేరంలో ఇరుక్కుంటుంది. పల్లెటూరిలో వున్న వేణు టౌనుకు వచ్చి జరిగింది తెలుసుకొని పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నిస్తాడు. చివరికి తల్లి, చెల్లెలు కలిసి సంసారానికి చేసిన ద్రోహం బయటా పడుతుంది. రఘు ఇంటికి వస్తాడు. అందరూ ఏకమౌతారు.

==పాటలు==
"https://te.wikipedia.org/wiki/సంసారం_(1950_సినిమా)" నుండి వెలికితీశారు