సత్యమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 43:
 
==వ్యక్తిగతం==
ప్రపంచం అంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వేళ, [[జనవరి 1]], [[1939]]న జన్మించాడు. ఇతని తండ్రి భావరాజుసత్యనారాయణ ఇంజనీరు మరియు, "రావు సాహెబ్" బిరుదాంకితుడు. తల్లి పేరు వెంకాయమ్మ. సత్యమూర్తి చదువు పి.ఆర్‌.కాలేజీ, కాకినాడలో మొదలయ్యింది. ఇంటర్‌మీడియేట్‌ అక్కడ పూర్తిచేసుకుని, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (Bachelor of Arts-B.A.) మరియు, ప్లీడరీ-బాచిలర్ ఆఫ్ లాస్ (Bachelor of Laws-LLB) పూర్తి చేశాడు. ఆ తరువాత, తన అభిరుచి ప్రకారం ఫైన్ ఆర్ట్ కాలేజి (College of Fine Art, హైదరాబాదు నుండి అప్లైడ్ ఆర్ట్స్ (Applied Arts) అభ్యసించాడు.
 
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు==
పంక్తి 56:
===బొమ్మలు===
* భగవాన్ సత్యసాయి మీద వ్రాయబడిన అనేక పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశాడు.
* సనాతన సారథి పత్రిక మరియు, ఆంగ్ల పత్రిక భావాన్స్ జర్నల్ (Bhavans Journal) లోను, భగవాన్ [[సత్య సాయి బాబా]] కథలకు బొమ్మలు వేశాడు.
 
===పుస్తకాలు===
* కార్టూన్లు వెయ్యటం ఎలా అన్న విషయం మీద ఆంధ్రభూమి వారపత్రికలో రెండు సంవత్సరాలపాటు ధారావాహిక రచించి, ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులకు ఎంతగానో తోడ్పడ్డాడు. ఈ ధారావాహిక సంకలనంగా తెలుగులో ప్రచురించబడింది. ఇదే పుస్తకం ఇంగ్లీషులో హౌ టు డ్రా ఎ కార్టూన్ (How to Draw a Cartoon) మరియు, హిందీలో కార్టూన్ కైసె బనాయే (कार्टून कैसे बनाए) అన్నపేరుతో ప్రచురించబడింది.
*శ్రీ సత్యసాయి మీద అనేక పుస్తకాలు
*భగవాన్ సత్య సాయి వారి ఉపన్యాసాల ఆధారంగా చిన్న కథలను 10 సంపుటాల రచిచంచాడు.
పంక్తి 69:
 
==అందుకున్న బహుమతులు==
ఇతని సుదీర్ఘ రచనా మరియు, చిత్రకళా వ్యాసంగంలో అనేక బహుమతులను అందుకున్నాడు. అందులో మచ్చుకగా కొన్ని:
* [[1977]]లో ఢిల్లీ [[తెలుగు అకాడమీ]] వారి ఉగాది పురస్కార బహుమతి లభించింది.
* [[1982]] సంవత్సరానికి [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అప్పటి ముఖ్య మంత్రి నందమూరి తారకరామారావు చేతులమీదుగా అందుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/సత్యమూర్తి" నుండి వెలికితీశారు