సప్తగిరులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉపోద్ఘాతము: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 2:
[[File:Sandstone of detrital quartz rocks at Kapilatheertham Tirupati.JPG|thumb|300px|[[కపిలతీర్థం]] వద్ద తిరుమల కొండలు]]
[[File:Sri Venkateswara National Park Tirumala Hills 04.jpg|thumb|300px|శ్రీ వెంకటేశ్వర జాతీయవనం, తిరుమల కొండలు]]
[[తిరుమల]]లో ఉండే '''ఏడుకొండలనే సప్తగిరులని''' కూడా అంటారు. [[శ్రీమహావిష్ణువు]] శయనించిన [[ఆదిశేషుడు|ఆదిశేషుడి]] ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ... [[శేషాద్రి]], [[నీలాద్రి]], [[గరుడాద్రి]], [[అంజనాద్రి]], [[వృషభాద్రి]], [[నారాయణాద్రి]] మరియు, [[వేంకటాద్రి]].
పచ్చని [[లోయలు]], [[జలపాతాలు]], అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర.
 
"https://te.wikipedia.org/wiki/సప్తగిరులు" నుండి వెలికితీశారు