సహజ సంఖ్యలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (4) using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 5:
==సంకలన ధర్మాలు==
===సంవృత ధర్మం===
* ఏ రెండు సహజ సంఖ్యల మొత్తం ఒక ఒక సహజ సంఖ్య అవుతుంది. a మరియు, b అనునవి సహజ సంఖలైతే a+b కూడా ఒక సహజ సంఖ్య.
* ఉదా: 2,3 లుసహజ సంఖ్యలు అయిన 2+3=5 కూడా ఒక సహజ సంఖ్య
===స్థిత్యంతర ధర్మం===
* a మరియు, b అనునవి సహజ సంఖ్య లైతే a+b = b+a అవుతుంది.
* ఉదా: 5,8 అనునవి రెండు రెండు సహజ సంఖ్యలైన 5+8 = 8+5 అగును.
===సహచర ధర్మం===
*a, b మరియు, c అనునవి మూడు సహజ సంఖ్యలైతే (a+b) +c =a+ (b+c) అవుతుంది.
* ఉదా: 7,8 మరియు, 9 మూడు సహజ సంఖ్యలు అయిన (7+8) +9=7+ (8+9) అవుతుంది.
===తత్సమాంశము===
* a ఒక సహజ సంఖ్య అయితే a+0=a అయ్యేటట్లు "0" అనే సంఖ్య సహజ సంఖ్యలలో లేదు. అందువల్ల సహజ సంఖ్యా సమితి తత్సమ ధర్మం పాటించదు.
పంక్తి 21:
==గుణకార ధర్మాలు==
===సంవృత ధర్మం===
* ఏ రెండు సహజ సంఖ్యల లబ్ధం ఒక సహజ సంఖ్య అవుతుంది. a మరియు, b అనునవి సహజ సంఖ్య లైతే axb కూడా ఒక సహజ సంఖ్య.,
* ఉదా: 2,3 లుసహజ సంఖ్యలు అయిన 2x3=6 కూడా ఒక సహజ సంఖ్య
===స్థిత్యంతర ధర్మం===
* a మరియు, b అనునవి సహజ సంఖ్యలైతే axb = bxa అవుతుంది.
* ఉదా: 5,8 అనునవి రెండు సహజ సంఖ్యలు అయిన 5x8 = 8x5 అగును.
===సహచర ధర్మం===
*a, b మరియు, c అనునవి మూడుసహజ సంఖ్యలైతే (axb) xc =ax (bxc) అవుతుంది.
* ఉదా: 7,8 మరియు, 9 మూడు సహజ సంఖ్యలు అయిన (7x8) x9=7 (8x9) అవుతుంది.
===తత్సమాంశము===
* a ఒక పూర్ణసంఖ్య అయితే ax1=a అయ్యేటట్లు "1" అనే సహజ సంఖ్య ఉంది. "1"ను గుణకార తత్సమాంశము అంటారు.
పంక్తి 43:
 
==విభాగ న్యాయం==
* a, b మరియు, c లు మూడు సహజ సంఖ్యలయిన (a+b) c = (axc) + (bxc) అవుతుంది. ఈ న్యాయమును విభాగ న్యాయం అంటారు.
 
[[వర్గం:గణిత శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/సహజ_సంఖ్యలు" నుండి వెలికితీశారు