సహారా ఎడారి: కూర్పుల మధ్య తేడాలు

-అనవసరమైన ఫోటో
చి →‎భౌగోళిక విస్తీర్ణం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 5:
 
== భౌగోళిక విస్తీర్ణం ==
సహారా ఎడారి ఉత్తర [[ఆఫ్రికా]] ఖండమంతటా చాలా దేశాలలో విస్తరించి ఉంది. [[అల్జీరియా]], [[బర్కినా ఫాసో]], [[చాద్]], [[ఈజిప్టు]], [[లిబియా]], [[మాలీ]], [[మొరాకో]], [[నైగర్]], [[సెనెగల్]], [[సూడాన్]] మరియు, [[ట్యునీషియా]] దేశాలలో విస్తరించి ఉంది. ఈ ఎడారిలో వైవిధ్యమైన [[భౌగోళిక నిర్దేశాంక పద్ధతి|భౌగోళిక]] స్వరూపాలున్నవి. ఈ భౌగోళిక స్వరూపములో [[నైలు నది|నైలు]], [[సెనెగల్ నది|సెనెగల్]] వంటి [[నదులు]] కూడా ప్రవహిస్తున్నాయి. అయిర్, అహగ్గర్, సహారా అట్లాస్, టిబెట్సి వంటి పర్వతశ్రేణులు ఉన్నాయి. సహారా ఎడారిలోనే మళ్లీ లిబియన్ ఎడారి, టెనిరి, ఈజిప్షియన్ ఇసుకసముద్రం వంటి ఎడారులు ఉన్నాయి. చాద్ వంటి సరస్సులు, బహరియా వంటి [[ఒయాసిస్సులు]] కూడా ఉన్నాయి.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/సహారా_ఎడారి" నుండి వెలికితీశారు