సాంస్కృతిక శాఖ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, బడినది. → బడింది. using AWB
చి →‎పథకాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 6:
==పథకాలు==
* 10,000 మంది వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయం
* 12 [[ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]]ల నిర్వహణ మరియు, విద్యాబోధన
* రాష్ట్రంలోని 45,000 మంది కళాకారులకు గుర్తింపు కార్డులు
* తెలుగు సాంస్కృతిక వికాసానికి స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం
* జానపద మరియు, గిరిజన కళా ప్రదర్శనలకు ప్రాధాన్యం
* [[రవీంద్ర భారతి]], [[లలిత కళా తోరణం]] నిర్వహణ.
* రాష్ట్రమంతటా సాంస్కృతిక మరియు, చారిత్రాత్మక ఉత్సవాల నిర్వహణ
* కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక కేంద్రాల ద్వారా సాంస్కృతిక సమన్వయం
* అంతర్ రాష్ట్ర సాంస్కృతిక బృందాలు ఆహ్వానం మరియు, మన కళా బృందాలను ఇతర రాష్ట్రాలకు పంపించడం.
* కళల పట్ల అవగాహన కలిగించే కళాపరిచయ కార్యక్రమాల నిర్వహణ.
 
"https://te.wikipedia.org/wiki/సాంస్కృతిక_శాఖ" నుండి వెలికితీశారు