సాలిడ్-స్టేట్ డ్రైవ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[File:Vertex 2 Solid State Drive by OCZ-top oblique PNr°0307.jpg|thumb|2.5-అంగుళాల SSD, సాధారణంగా [[ల్యాప్‌టాప్]] మరియు, డెస్క్‌టాప్ కంప్యూటర్లలో బిగిస్తారు.]]
[[File:RamSan-400.jpg|thumb|DDR SDRAM కు ఆధారంగా ఒక రాక్‌మౌంట్ SSD నిల్వ ఉపకరణం]]
[[File:Hp-io-accelerator-isometric.gif|thumb|PCI-జతచేయబడిన ఐఓ యాక్సిలేటర్ SSD]]
[[File:14-06-11-ssd-RalfR-N3S 7886-03.jpg|thumb|బయట మరియు, లోపలతో ఒక mSATA SSD]]
'''[[సాలిడ్-స్టేట్ డ్రైవ్]]''' ('''Solid-state drive''' లేదా '''solid-state disk''' - '''SSD''') అనేది ఒక డేటా నిల్వ పరికరం, సాధారణంగా దీనిని [[కంప్యూటర్]] లో ఉపయోగిస్తారు. ఇది డేటా నిల్వ కోసం ఫ్లాష్ మెమరీ ఉపయోగిస్తుంది పవర్ టర్న్‌డ్ ఆఫ్ తర్వాత కూడా. సాలిడ్-స్టేట్ డ్రైవ్‌లు సాంప్రదాయ [[హార్డ్ డిస్క్ డ్రైవ్|హార్డు డిస్కు డ్రైవుల]] (HDDs) లాగానే డేటా యాక్సెస్ కొరకు రూపొందించబడ్డాయి. హార్డు డిస్కు డ్రైవ్ స్థానంలో సాధారణంగా నేరుగా సాలిడ్-స్టేట్ డ్రైవ్ తో భర్తీ చేయవచ్చు. సాలిడ్ స్టేట్ డ్రైవ్‌ల గొప్పదనం గురించి చెప్పాలంటే హార్డ్ డిస్క్ డ్రైవ్‌ల వేగం కంటే చదవడం/వ్రాయడం లో చాలా వేగాన్ని కలిగివుంటాయి. ఇవి ఎటువంటి కదిలే భాగాలు కూడా కలిగి ఉండవు, అంటే ఇవి శబ్దం చేయవు మరియు, అంత సులభంగా విచ్ఛినం కావు. అయితే ఎస్‌ఎస్‌డిలు హార్డ్ డిస్క్ డ్రైవ్‌ల కంటే చాలా ఖరీదుగా ఉన్నాయి. మరొలా చెప్పాలంటే దీని కొనుగోలుకు పెట్టే ధరలో దీని కంటే చాల ఎక్కువ కెపాసిటీ ఉన్న HDD పొందవచ్చు. హైబ్రిడ్ డ్రైవ్ నందు ఒకే యూనిట్ లో HDD మరియు, SSD లక్షణాలు మిళితమైవుంటాయి. హైబ్రిడ్ డ్రైవ్ ఎక్కువ కెపాసిటి ఉన్న HDDని మరియు, తరచూ సౌలభ్యంగా ఫైళ్ల కాష్ పనితీరును మెరుగుపరచడానికి తక్కువ కెపాసిటి ఉన్న SSDని కలిగివుంటుంది.
 
[[వర్గం:కంప్యూటరు హార్డువేర్]]