సి.డి.దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 23:
}}
 
'''సి.డి.దేశ్‌ముఖ్''' ([[జనవరి 14]], [[1896]] - [[అక్టోబరు 2]], [[1982]]) పూర్తి పేరు '''చింతామణి ద్వారకానాథ్ దేశ్‌ముఖ్''' (Chintaman Dwarakanath Deshmukh). వీరు [[భారతీయ రిజర్వ్ బాంక్]] మూడవ గవర్నర్ మరియు, స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్. ఇతడు [[1943]], [[ఆగష్టు 11]] నుంచి [[1949]], [[జూన్ 30]] వరకు ఈ పదవిని నిర్వహించాడు. ఆ తర్వాత దేశ్‌మూఖ్ భారత దేశానికి [[భారత ఆర్థిక మంత్రి|ఆర్థిక మంత్రి]]గా నియమితులైనాడు.
 
== జననం ==
[[1896]], [[జనవరి 14]] న జన్మించాడు. 1920లో రోసినా ఆర్థర్ విల్కాక్స్ అనే [[ఆంగ్ల భాష|ఆంగ్]]<nowiki/>ల వనితను వివాహమాడాడు. 1949లో తొలి భార్య మరణించింది. వీరి కుమార్తె ప్రిమ్‌రోజ్ [[ఇంగ్లాండు]]<nowiki/>లో నివసిస్తుంది.<ref>{{Cite web |url=http://www.rmaf.org.ph/Awardees/Biography/BiographyDeshmukhChi.htm |title=BIOGRAPHY of Chintaman Dwarkanath Deshmukh |website= |access-date=2013-04-16 |archive-url=https://web.archive.org/web/20081017073019/http://www.rmaf.org.ph/Awardees/Biography/BiographyDeshmukhChi.htm |archive-date=2008-10-17 |url-status=dead }}</ref> ఆ తరువాత 1953లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలైన [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]]ను [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నాడు.
 
ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడైన దేశ్‌ముఖ్ కు [[1939]] నుంచే [[భారతీయ రిజర్వ్ బాంక్|రిజర్వ్ బ్యాంక్]]తో సంబంధం ఉంది. [[1941]]లో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ గా నియమించబడ్డాడు. August, 1943. ఆ తర్వాత జేమ్స్ టేలర్ నుంచి 3 వ గవర్నర్ గా బాధ్యతలు పొందినాడు. దేశ్‌ముఖ్ గవర్నర్ గా ఉన్న సమయంలో ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక పరిణామాలు సంభవించాయి. [[జూలై]] [[1944]]లో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సమావేశంలో అతడు కూడా [[భారత దేశం]] తరఫునన పాల్గొన్నాడు. ఈ సమావేశమే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (International Monetary Fund-IMF) మరియు, [[ప్రపంచ బ్యాంకు]] (International Bank for Reconstruction and Development-IBRD) ఏర్పడడానికి కారణమైంది. ఈ రెండు సంస్థల లోనూ దేశ్‌ముఖ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ గా పదేళ్ళ పాటు పనిచేశాడు. [[1950]]లో [[పారిస్]]లో జరిగిన ఈ రెండు సంస్థల వార్షిక సంయుక్త సమావేశంలో ఇతడు చైర్మెన్ గా వ్యవహరించాడు.<ref>{{cite web
|url = http://www.rbi.org.in/Content/Annual_CDMemorial.aspx
|title = Chintaman Deshmukh Memorial Lectures
"https://te.wikipedia.org/wiki/సి.డి.దేశ్‌ముఖ్" నుండి వెలికితీశారు