సిరివెన్నెల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 20:
 
'''సిరివెన్నెల''' [[1986]]లో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న తెలుగు చలన చిత్రం. భారతీయుల సంగీత కళని వెండితెరపై ప్రతిబింబించే చిత్రాలని అందించిన కళాతపస్వి [[కాశీనాథుని విశ్వనాథ్|కె.విశ్వనాథ్]] దీనికి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా కథ ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్ మరియు, మూగదైన చిత్రకారిణి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ మంచి ప్రజాదరణ పొందాయి. ఈ సినిమాలో అన్ని పాటలు సీతారామ శాస్త్రి రాశాడు. ఈయనకు పాటల రచయితగా ఇదే మొదటి చిత్రం. ఈ సినిమాతో చేబ్రోలు సీతారామ శాస్త్రి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిపోయాడు.
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/సిరివెన్నెల" నుండి వెలికితీశారు