సుత్తి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
 
'''సుత్తి''' ([[ఆంగ్లం]]: Hammer) ఒక రకమైన పరికరం. దీనిని ఒక వస్తువుపై ఒత్తిడిని కలిగించడానికి ఉపయోగిస్తారు.
సాధారణంగా గోడకు [[మేకు]]లు కొట్టడానికి, కొన్ని వస్తువులను బిగించడానికి లేదా కొన్నింటిని విరగగొట్టడానికి ఉపయోగిస్తారు. చేసే పనినిబట్టి ఇవి వివిధ ఆకారాలలో మరియు, పరిమాణాలలో లభిస్తాయి. ఎక్కువ వాటిలో బరువైన లోహాలతో చేసిన తల కర్రతో చేసిన పిడికి బిగించి ఉంటుంది. వీటిని ఎక్కువగా చేతి పని కోసం వాడతారు. కొన్ని భారీ పరికరాలను యంత్రాలలో ఉపయోగిస్తారు.
 
సుత్తి అనేది చాలా రకాల వృత్తి పనులకు ఉపయోగిస్తారు. కానీ కొన్ని సమయాలలో [[ఆయుధం]]గా కూడా ఉపయోగిస్తారు. సుత్తిని కొన్ని రకాల తుపాకులలో గుండుకి శక్తిని ప్రయోగించడానికి వాడతారు.
"https://te.wikipedia.org/wiki/సుత్తి" నుండి వెలికితీశారు