సుదర్శన చక్రం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చి →‎మరో ఇతిహాసంలోని కథ: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 10:
 
=== మరో ఇతిహాసంలోని కథ ===
సుదర్శనోపనిషత్తు ప్రకారం, సుదర్శన చక్రం దేవశిల్పి అయిన [[విశ్వకర్మ]]చే తయారుచేయబడినది. విశ్వకర్మ కూతుర్ని సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే ఆమె సూర్యుని తేజస్సు మూలంగా అతన్ని చేరలేకపోతుంది. విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపట్టాడు. అప్పుడు రాలిన పొడితో మూడింటిని తయారుచేశాడు. ఒకటి [[పుష్పక విమానం]], రెండవది పరమశివుని [[త్రిశూలం]] మరియు, మూడవది విష్ణుముర్తి సుదర్శన చక్రం.
 
== అన్నమాచార్య కీర్తన ==
"https://te.wikipedia.org/wiki/సుదర్శన_చక్రం" నుండి వెలికితీశారు