సుభాషిణి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[దస్త్రం:Subhashini.jpg|thumb|right|సీతయ్య సినిమాలో సుభాషిణి]]
'''సుభాషిణి''' ఒక దక్షిణ భారత చలనచిత్ర [[నటి]]. ఈమె [[తెలుగు భాష|తెలుగు]], [[కన్నడ భాష|కన్నడ]], [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష| మలయాళ]] సినిమాలలో నటించింది. ఈమె ప్రముఖ నటి [[జయసుధ]] [[చెల్లెలు]] మరియు, ప్రముఖ నటి, దర్శకురాలు [[విజయనిర్మల]] ఈవిడకు మేనత్త. ఈమె [[అరుంధతి (2009 సినిమా)|అరుంధతి]] సినిమాలో విలన్ తల్లిగా నటించింది. ఇంకా నాగాస్త్రం, సుందరాకాండ మొదలైన టి.వి.సీరియళ్లలో కూడా నటించింది. ఈమె కూతురు పూజ [[పూరి జగన్నాథ్]] సినిమా '''143''' లో ఒక చిన్న పాత్రను పోషించింది<ref>[http://www.nettv4u.com/celebrity/telugu/movie-actress/subhashini Subhashini]</ref>.
==తెలుగు సినిమాల జాబితా==
సుభాషిణి నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
"https://te.wikipedia.org/wiki/సుభాషిణి_(నటి)" నుండి వెలికితీశారు