సూటు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 5:
—అని పార్వతి విదేశాల్లో చదువు ముగించుకొని తిరిగివచ్చిన [[దేవదాసు]]<nowiki/>ని చిలిపిగా ప్రశ్నించే ఈ పాట<ref>[http://te.wikisource.org/wiki/%E0%B0%93_%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%A6%E0%B0%BE_(%E0%B0%AA%E0%B1%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A8_%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A4) దేవదాసు చిత్రంలో పూర్తి పాట]</ref> అప్పటి భారతీయ సంపన్న వర్గాలపై పాశ్చాత్య సంస్కృతి (ప్రత్యేకించి దుస్తుల) యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉండేదో (ఇప్పటికీ అన్ని వర్గాలపై ఉందో) చెప్పకనే చెబుతుంది!!!
 
సూటు అనగా ఒకే వస్త్రంతో కుట్టిన వివిధ వస్త్రాల సముదాయము. ఈ సముదాయంలో కనీసం [[కోటు]] (పురుషుల జాకెట్) మరియు, [[ట్రౌజర్సు]] ఉంటాయి.
 
సూటు యొక్క డిజైను, దానిని కత్తిరించే విధానము, ఉపయోగించే వస్త్ర రకము, రెండు-భాగాల/మూడు భాగాల, సింగిల్/డబుల్ బ్రెస్ట్ అనునవి సందర్భాన్ని/వాతావరణాన్ని బట్టి ఉంటాయి.
 
సూట్లు తరచుగా కాలర్ కలిగిన [[షర్టు]]లు, [[నెక్ టై]] లతో ధరిస్తారు. రెండు భాగాల సూట్ లో కేవలం [[జాకెట్]] మరియు, ట్రౌజర్సు, అదే మూడు భాగాల సూట్ లో అయితే [[వెయిస్ట్ కోట్]], ఒక్కో మారు ఫ్ల్యాట్ క్యాప్ కూడా చేరతాయి.
 
==చరిత్ర==
ప్రస్తుతము వాడే సూట్లు 19వ శతాబ్దపు ప్రారంభంలో కనుగొనబడ్డాఅయి. అప్పటి వరకు ఉన్న భారీ [[ఎంబ్రాయిడరీ]]<nowiki/>లు మరియు, ఖరీదైన నగలు గల సూట్ ల నుండి సరళంగా ఉండే [[బ్రిటిషు|బ్రిటీషు]] రీజెన్సి కాలపు శైలికి రూపొంది విక్టోరియన్ కాలము నాటికి పూర్తి జనాదరణ పొందినాయి. సౌకర్యం కోసం వదులును పెంచటం 19 వ శతాబ్దపు ద్వితీయార్థంలో జరిగింది.
 
==తయారీ==
పంక్తి 45:
{{Main|వెయిస్ట్ కోట్}}
[[File:Phalke.jpg|thumb|175px|right|వెయిస్ట్ కోట్ ధరించిన నిర్మాత-దర్శకుడు-రచయిత, భారతీయ సినిమా పితామహుడు [[దాదా సాహెబ్ ఫాల్కే]]]]
వెయిస్ట్ కోట్ అనునది [[సూట్]] లోని ఒక భాగము. ఇది [[చొక్కా]] పైన, మరియు [[కోటు]] లోపల వేసుకొనే ఒక చేతులు లేని (స్లీవ్ లెస్) కోటు. దీని ముందు భాగం బయటికి కనబడుతుంది కాబట్టి ఒక వస్త్రంతోను వెనుక భాగం కనబడదు కాబట్టి దానిని ఇంకొక వస్త్రంతోను కుడతారు. దీనికి కాలరు గానీ, ల్యాపెల్ గానీ ఉండవు.
 
===[[షర్టు]]===
పంక్తి 99:
* టై రంగు, షర్టు రంగుకు నప్పేలా ఉండాలి<ref>{{cite web|url=http://www.lifehack.org/articles/lifestyle/the-ultimate-suit-wearing-cheat-sheet-every-man-needs.html|accessdate=21 November 2016|ref=లైఫ్ హ్యాక్}}</ref>
* టై యొక్క చివరిభాగం సరిగ్గా బెల్టు యొక్క బకిల్ కంటే కొద్దిగా క్రిందకు వ్రేలాడాలి. (బెల్టు బకిల్ క్రిందకు పోరాదు)
* టై మరియు, కోటు ల్యాపెల్ ల వెడల్పు ఒకటే అయి ఉండాలి
* పాకెట్ స్క్వేర్ గనుక ఉపయోగిస్తే, అది టై డిజైనుకు, తయారీకి విరుద్ధమైనదిగా ఉండాలి
* నల్లని సూట్లు కేవలం అంత్యక్రియలకు మాత్రమే ధరించాలి
"https://te.wikipedia.org/wiki/సూటు" నుండి వెలికితీశారు