సూర్యరశ్మి: కూర్పుల మధ్య తేడాలు

+ఓజోన్ క్షీణత లింకు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[Image:Sunshine at Dunstanburgh.JPG|thumb|right|250px|Sunlight shining through [[cloud]]s in [[Dunstanburgh]], [[England]].]]
[[సూర్యుడు|సూర్యుని]] నుండి [[భూమి]]ని చేరే [[కాంతి]]ని '''సూర్యరశ్మి''' (Sunlight) అంటారు. ఇది సూర్యుని నుండి వెలువడే విద్యుదయస్కాంత వికిరణాలలో ఒక భాగం. ప్రత్యేకంగా చెప్పాలంటే [[పరారుణ కిరణాలు]], [[దృగ్గోచర వర్ణపటం]] మరియు, [[అతినీలలోహిత కిరణాలు]] యొక్క సముదాయం అని చెప్పవచ్చు.భూమిపై సూర్యుని నుండి వచ్చే సూర్యకాంతి వాతావరణం వల్ల వడపోయబడుతుంది.సూర్యుని నుండి వెలువడే సూర్యుని వికిరణాలు మేఘాల వల్ల మూయబడక పోతే సూర్యకాంతి భూమిని చెరుతుంది. సూర్యకాంతి అనునది ప్రకాశవంతమైన కాంతి మరియు, ఉష్ణ వికిరణాల సముదాయం.
 
ప్రపంచ వాతావరణ స్ంస్థ ఈ పదాన్ని "sunshine duration" అని వాడుతుంది. అనగా భూమిపై ఒక ప్రదేశంలో సూర్యుని నుండి పొందిన వికిరణాకు కనీసం 120 వాట్లు/సెకండ్ వైశాల్యంలో పొందిన సమయం.<ref>{{cite web | url=http://www.wmo.int/pages/prog/www/IMOP/publications/CIMO-Guide/CIMO%20Guide%207th%20Edition,%202008/Part%20I/Chapter%208.pdf | format=PDF | title=Chapter 8 – Measurement of sunshine duration | work=CIMO Guide | publisher=[[World Meteorological Organization]] | accessdate=2008-12-01 | archive-url=http://arquivo.pt/wayback/20160515064722/http://www.wmo.int/pages/prog/www/IMOP/publications/CIMO-Guide/CIMO%20Guide%207th%20Edition,%202008/Part%20I/Chapter%208.pdf | archive-date=2016-05-15 | url-status=dead }}</ref> సూర్యకాంతిని "సన్ షైన్ రికార్డర్", "పైరనోమీటర్" వంటి పరికరాలతో నమోదు చేయవచ్చు.
"https://te.wikipedia.org/wiki/సూర్యరశ్మి" నుండి వెలికితీశారు