"సైమన్ కుజ్‌నెట్స్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
[[అమెరికా]] ఆర్థికవేత్త అయిన '''సైమన్ కుజ్‌నెట్స్''' [[ఏప్రిల్ 30]], [[1901]] న [[ఉక్రేయిన్]] లోని ఖార్కివ్ లో జన్మించాడు. [[1922]]లో అమెరికాకు వలసవెళ్ళి [[పెన్సిల్వేనియా]] విశ్వవిద్యాలయానికి చెందిన వార్టన్ స్కూల్ లో పరిశోధనలు కావించి [[1971]]లో అర్థశాస్త్ర [[నోబెల్ బహుమతి]] సాధించాడు. [[జూలై 8]], [[1985]]లో ఇతడు మరణించాడు.
== బాల్యం ==
పూర్వపు [[రష్యా]] రిపబ్లిక్ అయిన [[బెలారస్]]లో [[ఏప్రిల్ 30]], [[1901]] న జెవిష్ కుటుంబంలో పింక్స్ వద్ద సైమన్ కుజ్‌నెట్స్ జన్మించాడు. [[1922]]లో అమెరికాకు వలసవెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో [[1923]]లో డిగ్రీ పొందినాడు. [[1924]] మరియు, [[1926]] లలో వరుసగా యం.ఏ. మరియు పి.హెచ్.డి.పట్టాలు పొందినాడు.
== పరిశోధనలు ==
[[1925]] నుంచి [[1926]] వరకు కుజ్‌నెట్స్ ధరల నిర్ణయం పట్ల రీసెర్చి ఫెలోగా పరిశోధనలు కావించాడు. ఈ పరిశోధనల ఫలితంగా [[1930]]లో Secular Movements in Production and Prices గ్రంథం వెలువడింది.
== ఆచార్యుడిగా ==
[[1931]] నుంచి [[1936]] కుజ్‌నెట్స్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర మరియు, గణాంకశాస్త్ర పార్ట్‌టైం ప్రొఫెసర్ గా, ఆ తర్వాత [[1936]] నుంచి [[1954]] వరకు ప్రొఫెసర్ గా పనిచేసాడు. [[1954]]లో జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి పయనమై [[1960]] వరకు రాజకీయ అర్థశాస్త్రం బోధించాడు. [[1960]] నుంచి [[1971]]లో పదవీవిరమణ పొందేవరకు కుజ్‌నెట్స్ హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో బోధించాడు.
== ఆర్థిక పరిశోధనలు ==
అర్థశాస్త్ర విభాగమైన [[ఎకనామెట్రిక్స్]]లో విప్లవాత్మకమైన మార్పులకు కుజ్‌నెట్స్ కృషి ప్రశంసనీయం. ఇతని పరిశోధనలు జాన్ మేనార్డ్ కీన్స్ యొక్క కీనిషియన్ విప్లవానినికి కూడా దోహదం చేశాయి. అతని యొక్క ప్రముఖ గ్రంథం National Income and Its Composition, 1919–1938. ఇది [[1941]]లో ప్రచురించబడింది. ఈ గ్రంథంలో స్థూల జాతీయోత్పత్తిని చారిత్రక నేపథ్యంలో వర్నించాడు. అతని యొక్క వ్యాపార చక్రాలు మరియు, అసమతౌల్యం పరిశోధనలు వృద్ధి అర్థశాస్త్రానికి దోహదంచేశాయి. ఇతను పరిశోధించిన ఒక కాలానికి సంబంధించిన అసమానతలు కుజ్‌నెట్స్ రేఖగా అభివృద్ధి చెందింది.
 
== బయటి లింకులు ==
* [http://www.econlib.org/library/Enc/bios/Kuznets.html econlib.org] - ''కుజ్‌నెట్స్ మరియు, అతని పరిశోధనల గురించి''
* [http://www.nobel-winners.com/Economics/simon_kuznets.html nobel-winners.com]
* [https://web.archive.org/web/20030814085554/http://cepa.newschool.edu/het/profiles/kuznets.htm cepa.newschool.edu]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2886025" నుండి వెలికితీశారు