సైరస్ ది గ్రేట్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
{{Infobox Monarch
|name =సైరస్ II ద గ్రేట్
|title = [[:en:Achaemenid Empire|పర్షియా]], [[:en:Anshan (Persia)|అన్‌షాన్]], [[:en:Median Empire|మిడియా]], మరియు [[:en:Neo-Babylonian Empire|బాబిలోన్]] రాజ్యాలకు రాజు.
|image =[[దస్త్రం:Olympic Park Cyrus.jpg|center|thumb|250px]]
|caption =
పంక్తి 23:
}}
 
'''సైరస్ ది గ్రేట్''' ([[ఆంగ్లం]] : '''Cyrus the Great''') ([[:en:Old Persian language|ప్రాచీన పర్షియన్]]: 𐎤𐎢𐎽𐎢𐏁<ref>{{cite book|last=Ghias Abadi|first=R. M.|title=Achaemenid Inscriptions lrm;|edition=2nd edition|publisher=Shiraz Navid Publications|year=2004|location=Tehran|isbn=964-358-015-6|pages=19|language=Persian}}</ref>, (ఉచ్ఛారణ : kʰuːrʰuʃ : ఖురుస్ )<ref>{{cite book|last=Kent|first=Ronald Grubb|others=translated into Persian by S. Oryan|title=Old Persian: Grammar, Text, Glossary|isbn=964-421-045-X|year=1384 [[Iranian calendar|AP]]|language=Persian|pages=393}}</ref> [[పర్షియన్]]: کوروش بزرگ (ఖురోష్ బుజర్గ్) [[:en:Romanization of Persian|{{unicode|Kūrošé Bozorg}}]]), (క్రీ.పూ. 600 లేదా 576 - ఆగస్టు 530 లేదా 529 ), ఇంకనూ "సైరస్ II ఆఫ్ పర్షియా''' మరియు, '''సైరస్ ది ఎల్డర్''' అని ప్రసిద్ధి.<ref>Xenophon, ''Anabasis'' I. IX; see also M.A. Dandamaev "Cyrus II", in ''Encyclopaedia Iranica''.</ref>
 
ఇతను ఒక [[పర్షియన్]] ''[[:en:Shah|షాహన్‌షాహ్]]'' (షాహ్=రాజు, షాహన్‌షాహ్=రాజులకు రాజు, "చక్రవర్తి"), [[:en:Achaemenid dynasty|అకేమెనిడ్ వంశపు]] [[:en:Persian Empire|పర్షియన్ సామ్రాజ్య]] స్థాపకుడు.
 
ఇతని పరిపాలనా కాలంలో ఇతని సామ్రాజ్య విస్తరణ దాదాపు [[:en:Southwest Asia|నౌఋతి ఆసియా]] మరియు, మిక్కిలి [[మధ్య ఆసియా]] భాగాలు, [[ఈజిప్టు]] నుండి పశ్చిమాన [[:en:Hellespont|హెల్లెన్స్‌పాంట్]] వరకూ, తూర్పున [[సింధు నది]] వరకు, విశాలంగా వ్యాపించియుండేది. ప్రపంచంలో ఇంత పెద్ద విస్తీర్ణం గల రాజ్యము చరిత్రలో గాని నేటికినీ లేదు.<ref>{{cite book |last=Kuhrt |first=Amélie |title=The Ancient Near East: C. 3000-330 BC |origyear=1995 |publisher=[[Routledge]] |isbn=0-4151-6762-0 |pages=647 |chapter=13 |chapterurl= |quote=}}</ref>
 
ఇతని 29-30 సంవత్సరాల రాజ్యకాలంలో, ఎన్నో యుద్ధాలు చేసి సమకాలీన రాజ్యాలను జయించాడు, అలాంటి వాటిలో [[:en:Medes|మిడియన్ సామ్రాజ్యం]], [[:en:Lydia|లిడియన్ సామ్రాజ్యం]], మరియు [[:en:Neo-Babylonian Empire|నియో బాబిలోనియన్ సామ్రాజ్యం]] మొదలైనవి. ఇవే కాకుండా మధ్యాసియా లోని అనేక దేశాలు ఇతని ఆధీనంలోకొచ్చాయి.<ref>[[#refcah-iv|Cambridge Ancient History IV]] Chapter 3c. p. 170. The quote is from the Greek historian [[Herodotus]]</ref> సైరస్ [[Ancient Egypt|ప్రాచీన ఈజిప్టు]] వైపు వెళ్ళలేదు, ఇతడు [[Scythians|సిథియన్ల]]తో [[Syr Darya|సిర్ దర్యా]] వెంట పోరాడుతూ క్రీ.పూ. 530 లేదా 529 లో, యుద్ధమైదానంలోనే మరణించాడు.<ref name="date">Cyrus' date of death can be deduced from the last reference to his own reign (a tablet from Borsippa dated to [[12 August]] 530 BC) and the first reference to the reign of his son Cambyses (a tablet from Babylon dated to 31 August); see R.A. Parker and W.H. Dubberstein, ''Babylonian Chronology 626 B.C. - A.D. 75'', 1971.)</ref> ఇతడి తరువాత ఇతని కుమారుడు [[:en:Cambyses II of Persia|కాంబిసెస్ II]] రాజయ్యాడు, మరియు కొద్దిపాటి రాజ్యకాలంలోనే, ఈజిప్టును జయించాడు.
తన దేశంలోనే కాక [[యూద మతము]] లోనూ, మానవహక్కుల విషయాలలో, రాజకీయాలలో, మిలిటరీ విధానలలో, ఇటు తూర్పు దేశాలలోనూ అటు పాశ్చాత్య దేశాలలోనూ గుర్తింపబడినాడు.
 
పంక్తి 36:
{{see also|:en:Siege of Kapisa{{!}}కపీసా ఆక్రమణ}}
 
క్రీ.పూ. 539 లో, సైరస్ [[:en:Elam|ఇలం]] ([[:en:Susiana|సుసియానా]]) మరియు, రాజధాని [[:en:Susa|సుసా]]{{Fact|date=August 2008}}ను ఆక్రమించాడు. బాబిలోనియన్ సైన్యాలను [[టైగ్రిస్]] నది వద్ద ఓడించి [[:en:Opis|ఒపిస్]] లను జయించాడు.
 
=== సమాధి ===
[[దస్త్రం:Pasargades cyrus cropped.jpg|thumb|196px|[[:en:Pasargadae|పసర్‌గడే]] [[ఇరాన్]], లోని సైరస్ సమాధి. ప్రస్తుతం [[యునెస్కో]] వారి [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]] (2006).]]
సైరస్ సమాధి [[ఇరాన్]] లోని [[:en:Pasargadae|పసర్‌గడే]] ప్రాంతంలో వున్నది (అని భావింపబడుచున్నది). [[:en:Strabo|స్ట్రాబో]] మరియు, [[:en:Arrian|అర్రియన్]] లు, [[:en:Aristobulus of Cassandreia|అరిస్టోబులస్ (కసాండ్రియా)]] రిపోర్టుల ఆధారంగా, ఇది సైరస్ సమాధేనని ధ్రువీకరిస్తున్నారు. [[అలెగ్జాండర్]] ఈ సమాధ్ ప్రదేశాన్ని రెండుసార్లు సందర్శించాడని ఉవాచ.<ref>Strabo, ''[[Geographica]]'' 15.3.7; Arrian, ''[[Anabasis Alexandri]]'' 6.29</ref>
== లెగసీ ==
[[దస్త్రం:Cyrus II le Grand et les Hébreux.jpg|thumb|right|200px|సైరస్ ది గ్రేట్, [[:en:Hebrews|హిబ్ర్యూ]] ప్రజలకు [[:en:Babylonian captivity|బాబిలోనియన్ ఆక్రమణల]] నుండి సహాయపడి [[జెరూసలెం]]లో ఆవాసం కల్పించుటలో సహాయపడ్డాడు. యూదమతంలో గొప్ప గౌరవం పొందాడు.]]
పంక్తి 49:
=== మతము ===
{{main|:en:Cyrus in the Judeo-Christian tradition{{!}}ఖురాన్ లో సైరస్}}
సైరస్ యొక్క మతపరమైన విధానాలు చాలా సరళంగానూ, సహనము, ఉదారత కలిగివుండేవి. ఈ విషయం ఇతని "సిలిండర్ శాసనం" ద్వారా తెలుస్తున్నది. దుల్‌కర్నైన్ అనే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడిగురించే ఖురాన్ లో పొగడబడింది. ఖురాన్ లో వర్ణింపబడిన దుల్‌కర్నైన్ మరియు, ఈ సైరస్ ఒకరేనని, వర్ణణల ఆధారంగా కొందరు భావిస్తున్నారు. ఇతడి మంచి తత్వాన్ని యూదులు కూడా పొగుడుతూవుంటారు. [[:en:Nebuchadnezzar II|నెబూచద్‌నెజ్జార్-2]] అనే రాజు [[జెరూసలేం]]ను ధ్వంసంచేసి, యూదులకు వారి దేశం నుండి తరిమివేసి వారి ఆలయాన్నీ ధ్వంసం చేసినపుడు, సైరస్ యూదుల ప్రాంతాన్ని తిరిగీ వారికప్పగించి, వారి ఆలయాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తాడు, ఈ విషయం [[:en:Books of the Bible|యూదుల బైబిల్]] [[:en:Ketuvim|కెటువీం]] లోని [[:en:Second Chronicles|రెండవ క్రానికల్]] లో ప్రస్తావింపబడింది. ఈ విషయము [[:en:Book of Ezra|ఎజ్రా గ్రంథం]] లోనూ లిఖించబడింది.
 
==== సైరస్ సిలిండర్ ====
"https://te.wikipedia.org/wiki/సైరస్_ది_గ్రేట్" నుండి వెలికితీశారు