స్టాలిన్: కూర్పుల మధ్య తేడాలు

rm spam
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 62:
:Mawdsley, p. 1, "effectively a dictator".
:Overy, p. 17, "and, later, as dictator"</ref>
ఇతని అసలు ఇంటిపేరు "జుఘాష్విల్" (Jughashvili). ఇతడు [[సోవియట్ యూనియన్|రష్యా]]కు చెందిన కమ్యూనిస్ట్ నేత మరియు, అధ్యక్షుడు. 1922 నుండి 1953లో అతను మరణించేవరకు "సోనియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ" జనరల్ సెక్రటరీగా ఉన్నాడు.
 
== స్టాలిన్ పాలన ==
 
1924లో [[లెనిన్]] మరణానంతరం అధికారం కోసం [[లియాన్ ట్రాట్‌స్కీ]] ([[:en:Leon Trotsky|Leon Trotsky]]) మరియు, స్టాలిన్‌ల మధ్య పోటీ నెలకొంది. ఫలితంగా ట్రాట్‌స్కీ సోనియట్ యూనియన్ నుండి వెళ్ళగొట్టబడ్డాడు. స్టాలిన్ నాయకత్వంలో [[వ్యవసాయ సమిష్టీకరణ|వ్యవసాయాన్ని సమిష్టీకరించడం]] జరిగింది, వేగవంతమైన పారిశ్రామికీకరణ కూడా జరిగింది. స్టాలిన్ యుగంలో ప్రైవేట్ మార్కెట్ ను పూర్తిగా రద్దు చేశారు. వ్యవసాయ సమిష్టీకరణని భూస్వాములు మరియు, మధ్య తరగతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిఘటించిన భూస్వాములు మరియు, రైతుల్ని అరెస్ట్ చెయ్యడం లేదా బలవంతంగా పని చేయించడం జరిగింది. సోవియట్ సమాఖ్యలో వ్యవసాయ సమిష్టీకరణ తరువాత గణణీయంగా ఆహారోత్పత్తి పెరిగింది. కానీ రష్యన్ జైళ్ళలో మాత్రం ఖైదీలకి సరైన ఆహారం, మందులు అందక చనిపోయారు. సోవియట్ సమాఖ్య నుంచి ఇతర దేశాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. 1940 కాలంలో ప్రపంచం మొత్తంలోని 40% ఆహారం సోవియట్ సమాఖ్యలోనే ఉత్పత్తి అయ్యేది. రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో నాజీ జర్మనీ రష్యన్ వ్యవసాయ క్షేత్రాల పై బాంబులు వెయ్యడం వల్ల వ్యవసాయానికి భారీ నష్టం వచ్చింది. స్టాలిన్ చనిపోయిన తరువాత ప్రపంచ ఆహార ఉత్పత్తిలో సోవియట్ సమాఖ్య వాటా 40% నుంచి 20%కి తగ్గిపోయింది.
 
== మహా ప్రక్షాళన ==
"https://te.wikipedia.org/wiki/స్టాలిన్" నుండి వెలికితీశారు