స్టుడియో: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 3:
'''స్టుడియో''' ([[ఆంగ్లం]]: '''studio''') అనేది ఒక చిత్రకారుడు లేదా అతని వద్దనుండే ఉద్యోగులు పనిచేసుకొనే [[గది]]. ఇది చిత్రలేఖనం, శిల్పకళ, సినిమా నిర్మాణం, రేడియో లేదా టెలివిజన్ సంగీతానికి సంబంధించినదిగా ఉంటుంది.
 
స్టుడియో అనే పదం ఇటాలియన్ ''studio'' మరియు, లాటిన్ ''studere'' నుండి పుట్టింది. దీని అర్ధం స్టడీ అనగా చదవడం.
 
==ఆర్ట్ స్టుడియో==
పంక్తి 15:
 
==సినిమా స్టుడియా==
సినిమా స్టుడియో ('''movie studio''') [[సినిమా]]ల నిర్మాణానికి కావలసిన పరికరాలు మరియు, పరిస్థితులను కల్పించే సంస్థ. వీనిలో ఇంటీరియర్ మరియు, ఎక్స్టీరియర్ లేదా రెండూ ఉంటాయి.
 
==ప్రముఖ స్టుడియోలు==
"https://te.wikipedia.org/wiki/స్టుడియో" నుండి వెలికితీశారు