స్టూడెంట్ నంబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 36:
==కథ==
ఆదిత్య ([[జూనియర్ ఎన్.టి.ఆర్|జూ. ఎన్టీఆర్]]) [[విశాఖపట్నం]]లో ఒక లా కాలేజీలో [[విద్యార్ధి]]గా చేరతాడు. ఈ కాలేజీలో రౌడీ విద్యార్థులు ఎక్కువనే పేరు ఉంది. ఈ రౌడీ ముఠాకి సత్య ([[రాజీవ్ కనకాల]]) అనే విద్యార్ధి నాయకుడు.
ఈ సినిమాలో ఆదిత్యని ఒక అనామక యువకుడు లా చూపిస్తారు, మరియు సినిమా మొదటి భాగం చాలా వరకు హీరో గతానికి ముడిపెడుతూ కథ చూపబడుతుంది.ఆదిత్య ఈ రౌడీ విద్యార్థులని తన దారికి తెచ్చుకుంటాడు. ఇక ఇంటర్వెల్ కి హీరో ఒక హత్య కేసు ఆరోపణలో విశాఖపట్నం కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు వేయబడ్డ నేరస్థుడు అని తెలుస్తుంది. జైలు అధికారులు ప్రత్యేక అనుమతితో కాలేజీ తరగతులకు హాజరవుతున్నాడు.
 
ఆదిత్య హైదరాబాద్ లో తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. తన ఇంటర్మీడియట్ విద్య పూర్తిచేసుకున్నాక [[ఇంజనీరింగ్]] చేయాలనుకున్నాడు, కానీ తన తండ్రికి తాను '''లా''' ([[న్యాయశాస్త్రం]]) చేయాలనుకున్నాడు, ఈ విషయం వీళిద్దరి మధ్య విభేదాలకు దరి తీస్తుంది, తరువాత గొడవకు కారణమవుతుంది. ఈ లోపు ఆదిత్య ఒక మహిళని మానభంగం నుండి కాపాడబోతు, అనుకోకుండా ఒక గూండాని హత్య చేస్తాడు. దీంతో తన తండ్రి వాడిని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటాడు. ఆదిత్య పోలీసులకు లొంగిపోతాడు. హీరో న్యాయ పట్టా సంపాదించుకుని, అతడి తండ్రి మెప్పు తిరిగి ఎలా పొందుతాడో అనేది మిగితా చిత్ర సారాంశం.
పంక్తి 57:
* ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులకు ప్రదర్శింపబడింది.<ref>[http://idlebrain.com/trade/tsynop/tradestory27.html Cycle Stand – Telugu Cinema Trade Story] {{Webarchive|url=https://web.archive.org/web/20110929190214/http://idlebrain.com/trade/tsynop/tradestory27.html |date=2011-09-29 }}. Idlebrain.com (13 November 2001). Retrieved on 2015-09-27.</ref>
* ఈ సినిమా 42 కేంద్రాల్లో 100 రోజులకు ప్రదర్శింపబడింది.<ref>[http://idlebrain.com/trade/tsynop/tradestory34.html Cycle Stand – Telugu Cinema Trade Story] {{Webarchive|url=https://web.archive.org/web/20150826013042/http://idlebrain.com/trade/tsynop/tradestory34.html |date=2015-08-26 }}. Idlebrain.com (31 December 2001). Retrieved on 2015-09-27.</ref>
* ఈ సినిమాని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేసారు.ఇందులో నటుడు సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించారు. మరియు ''మాటే త లవ్ హేలరే'' పేరుతో ఒరియాలో అనుభవ మొహంతి హీరోగా రీమేక్ చేసారు.
* ఈ సినిమాకి ₹2.75 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ వ్యాపారం జరిగింది (US$410,000).
* ఈ సినిమాని 1.85 కోట్లతో నిర్మించగా, 12 కోట్ల రూపాయలు వసూలు చేసి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది.
"https://te.wikipedia.org/wiki/స్టూడెంట్_నంబర్_1" నుండి వెలికితీశారు