స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[File:Ranakpur-Jain-Marble-Temple-pillars-Frescoes-Apr-2004-02.JPG|thumb|right|]]
'''[[స్తంభం]]''' (Pillar) ఒక ప్రత్యేకమైన [[నిర్మాణము]]. స్తంభమనేది లావుకు తగ్గ పొడవుతో ఉండే నిర్మాణ విశేషం. స్తంభాలు ముఖ్యంగా [[పైకప్పు]] బరువును మొయ్యటానికి వాడతారు. వీటిని పెద్ద [[ఇల్లు]], మేడలు, [[వంతెన]]లు మొదలైనవి కట్టడానికి ఉపయోగిస్తారు. ఇవి గుండ్రంగా గాని లేదా చదరంగా గాని వివిధ పరిమాణాలలో ఉంటాయి. పాతకాలంలో ఎక్కువగా కొందలలోని కఠిన [[శిల]]లను స్తంభ రూపంలో చెక్కి, కావలిసిన నిడివి గలవి తయారు చేసుకునే వారు. ప్రస్తుతము వీటిని ఎక్కువగా [[ఇసుక]], [[సిమెంటు]], [[కంకర]] మరియు, నీరు మిశ్రమం (కాంక్రీటు), లేదా [[ఇనుము]] లేదా [[ఉక్కు]]తో తయారుచేస్తున్నారు. ఈ రెండిటి మధ్య కాలంలో [[కలప]]తో కూడా (ముఖ్యంగా టేకు చెట్టు) [[స్తంభాలు]] చేశేవారు.
 
==భాషా విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/స్తంభం" నుండి వెలికితీశారు