"స్త్రీ" కూర్పుల మధ్య తేడాలు

45 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
→‎జీవశాస్త్రంలో స్త్రీ: AWB తో "మరియు" ల తొలగింపు
చి (117.246.240.134 (చర్చ) చేసిన మార్పులను Praxidicae చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
చి (→‎జీవశాస్త్రంలో స్త్రీ: AWB తో "మరియు" ల తొలగింపు)
[[దస్త్రం:Scheme female reproductive system-en.svg|left|thumb|[[స్త్రీ జననేంద్రియ వ్యవస్థ]]]]
 
జీవశాస్త్రం ప్రకారం, స్త్రీ జననేంద్రియాలు ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగపడతాయి. [[అండాశయాలు]] హార్మోనులను తయారు చేయడమే కాకుండా అండం విడుదలకు మూలం. ఫలదీకరణంలో భాగంగా అండం, పురుష శుక్ర కణాలతో సంయోగం చెంది, [[పిండం]]గా మారడానికి [[గర్భం]] చేరి, తద్వారా కొత్త తరం జీవులను తయారుచేస్తాయి. [[గర్భాశయం]] పెరుగుతున్న పిండాన్ని రక్షించి కొంత పెరుగుదల వచ్చిన తర్వాత కండరాల సహాయంతో బయటకు పంపిస్తుంది. [[యోని]] పురుష సంయోగానికి మరియు, [[పిండం]] జన్మించడానికి తోడ్పడుతుంది. [[వక్షోజాలు]] వంటి ద్వితీయ స్త్రీలింగ లక్షణాలు పిల్లల పోషణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చర్మ గ్రంధుల నుండి అభివృద్ధిచెందిన పాల గ్రంధులు [[క్షీరదాలు|క్షీరదాల]] ముఖ్యమైన లక్షణము. ఎక్కువమంది స్త్రీల [[కారియోటైపు]] 46, XX, అదే పురుషుల కారియోటైపు 46, XY. ఇందువలన [[X క్రోమోసోము]] మరియు, [[Y క్రోమోసోము]]లను క్రమంగా స్త్రీ, పురుష క్రోమోసోములు అంటారు.
[[దస్త్రం:Sky spectral karyotype.png|thumb|మానవ స్త్రీల [[కారియోటైపు]].
[http://www.meandyoumovie.com/ truth-or-dare]
 
అయితే [[కొజ్జా]]లలో (Intersex) ఈ విధమైన జీవ లక్షణాలు మాత్రమే సరిపోవు. జన్యు నిర్మాణం, జననేంద్రియ నిర్మాణాలతో సహా వారి సాంఘిక, వ్యక్తిగత విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
చాలా మంది స్త్రీలు ఋతుచక్రం ప్రారంభమైన సమయం ([[రజస్వల]]) నుండి [[గర్భం]] దాల్చగలరు.<ref>Menarche and [[menstruation]] are absent in many of the intersex and transgender conditions mentioned above and also in [[primary amenorrhea]].</ref> ఇది సామాన్యంగా పురుషుని వీర్యకణాల వలన జరిగినా, శాస్త్ర అభివృద్ధి వలన ఆధునిక కాలంలో [[కృత్రిమ గర్భధారణ పద్ధతి]] ద్వారా కూడా గర్భం దాల్చే అవకాశం కలిగింది. ఋతుచక్రాలు పూర్తిగా ఆగిపోయిన [[మెనోపాస్]] తర్వాత అండాల తయారీ ఆగిపోయి స్త్రీ గర్భం దాల్చే అవకాశం ఉండదు. స్త్రీల వ్యాధుల శాస్త్రాన్ని [[గైనకాలజీ]] (Gynaecology) మరియు, గర్భ సంబంధమైన శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్ (Obstetrics) అంటారు. స్త్రీ పురుషులిద్దరూ ఒకే రకమైన [[వ్యాధులు]] వస్తాయి. అయితే కొన్ని రకాల వ్యాధులు స్త్రీలలో ఎక్కువగా వస్తాయి. ఉదా: [[అవటు గ్రంధి]] సంబంధ వ్యాధులు.
 
== స్త్రీకి పర్యాయ పదాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2886085" నుండి వెలికితీశారు