స్నేహ: కూర్పుల మధ్య తేడాలు

చి 157.48.244.191 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి →‎జీవిత విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 26:
===అవార్డులు===
==జీవిత విశేషాలు==
స్నేహగా సినిమాలలో పేరు సంపాదించిన సుహాసిని కుటుంబం వారి తాతలకాలంలో రాజమండ్రిలో నివసించేవారు. తండ్రి రాజారామ్, తల్లి పద్మావతి, ఈమె సోదరి సంగీత, సోదరులు బాలాజి మరియు, గోవింద్. ఈమె జననం [[ముంబై]]లో జరిగింది. తరువాత ఆమె కుటుంబం [[దుబాయి]]కి వెళ్ళిపోయింది. ఈమెను మొదటగా చూసిన మలయాళ దర్శకుడు పాజిల్ ఈమెను అక్కడి దర్శకులకు రికమెండ్ చేసాడు. ఈమె మొదటగా ఎంగెనా ఒరు నీల పక్షి([[2000]]) అనే సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమా అంతగా విజయం పొందలేదు.
 
==సినీ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/స్నేహ" నుండి వెలికితీశారు