స్మిత (గాయని): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 12:
| website = [http://smitapop.com/ SmitaPop.com]
}}
తెలుగులో ప్రసిద్ధి చెందిన గాయని మరియు, నర్తకి. ఈమె తెలుగులో మొట్ట మొదటి పాప్ ఆల్బం రూపొందినది.
== బాల్యం, విద్యాభ్యాసం ==
స్మిత [[సెప్టెంబరు]] 4, 1980 న ప్రభుప్రసాద్, జోగులాంబ దంపతులకు [[విజయవాడ]]లో జన్మించింది. స్మిత నాలుగేళ్ళ వయసులో ఉండగానే తమ పాఠశాల వార్షికోత్సవంలో బెరుకు లేకుండా పాడి పలువురి ప్రశంసలు పొందింది. పెద్దదయ్యే కొద్దీ ఆమె పలు పోటీల్లో పాల్గొని ఏదో ఒక బహుమతి సాధించుకుని వచ్చేది. ఆమె ఆరు, ఏడు తరగతులు బెంగళూరులోని [[బిషప్]] కాటన్ పాఠశాలలో చదివింది. అక్కడ ఎనిమిదో తరగతి పైబడ్డ వాళ్ళనే సంగీతంలో మెరుగులు దిద్దేందుకు ఎంపిక చేసేవారు. అయినా స్మిత ఉత్సాహం చూసి ఆరో తరగతిలోనే ఆమెకు అవకాశమిచ్చారు. ఆ రెండేళ్ళలో ఆమె సంగీతంలో రాటు దేలింది. ఇంట్లో కూడా సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలు చూస్తే అభినయించడం నేర్చుకుంది. అప్పటికే ఆమె తల్లిదండ్రులు ఆమె కళల్లోనే రాణించగలదని నిర్ధారించుకున్నారు <ref name=idlebrain>{{cite web|last1=Idle|first1=brain|title=Happy Birthday to Smita|url=http://www.idlebrain.com/news/2000march20/smita-birthday2008.html|website=http://www.idlebrain.com/|accessdate=19 June 2016}}</ref>
"https://te.wikipedia.org/wiki/స్మిత_(గాయని)" నుండి వెలికితీశారు