స్వస్తిక్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 10:
వెండ్రుకలు తీసిన అనంతరం వెన్న లేక చిలికిన పెరుగును శిశువు సున్నితమైన గుండుపై రాయడం జరుగుతుంది. ఆ తరువాత శిశువు తండ్రి శిశువు తలపై గంధలేపనంతో స్వస్తిక్ గుర్తుని రాసి నుదిటిపైన బొట్టు పెడుతాడు. స్వస్తిక్ గుర్తు “భగవంతుడి తలంపే శిశువు తలంపవుగాక” అనే అర్థాన్ని ఇక్కడి స్ఫురింపజేస్తుంది. కాసేపు తరువాత స్వస్తిక్ గుర్తున్న గుండుపై అంతటా గంధలేపనాన్ని రాయడం జరుగుతుంది. ఈ కార్యాన్ని చోడకర్మ సంస్కారం అని అంటారు.
 
[[గంధం]]<nowiki/>లో ఔషదీయ గుణాలు ఉంటాయి. గంధలేపనం మెదడును చల్లబరచడమే కాక బుద్ధిని వికసింపజేస్తుంది. తల్లిదండ్రులు మరియు, ఈ కార్యానికి వచ్చిన వారు [[శిశువు]]<nowiki/>ను దీవించి, దీర్ఘాయువును ప్రసాదించుమని భగవంతుడిని ప్రార్థిస్తారు.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/స్వస్తిక్" నుండి వెలికితీశారు