హరిత భవనం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[File:Taipei101.portrait.altonthompson.jpg|right|thumb|150px| ప్రపంచంలో అతి పొడవైన, పెద్దదైన హరితభవనం, తైపీ 101]]
ఒక నిర్మాణం, దాని అందుబాటులోని జల, ముడిపదార్థ, శక్తి మరియు, ఇతర వనరులను పర్యావరణానికి హానికరం కాని విధానంలో సమర్థవంతంగా నిర్వహింపబడుతూ, కుళ్లని చెత్తని తక్కువ మోతాదులో మాత్రమే ఉత్పన్నం చేస్తూ ఉంటే ఆ నిర్మాణాన్ని లేదా భవనాన్ని '''హరిత భవనం''' (Green Building) అంటారు. ఈ హరిత భవనాల భావన, భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఉన్నది. పర్యావరణ [[కాలుష్యం]] ఎక్కువగుతున్న ఈ రోజుల్లో హరిత భవనాల ప్రాధాన్యత పెరుగుతోంది. హరిత భవనాల సామర్థ్యాన్ని శక్తి మరియు, పర్యావరణ నమూనాల సామర్థ్యత లేదా లీడ్ (ఇంగ్లీషు - Leadership in Energy and Environmental Design - LEED)తో సూచిస్తారు. భారతదేశంలో హరితభవనాలపై అవగాహన కల్పించేందుకు [[భారతీయ హరితభవన పరిషత్తు]] (IGBC) కృషి చేస్తోంది.
 
==లాభాలు==
పంక్తి 9:
*మెరుగైన వాయుప్రసరణ
*సరైన వ్యర్థపదార్థ నిర్వహణ
*నివాసితుల ఆరోగ్యం మరియు, క్షేమం
*హరితగృహాల రేటింగ్ పనిముట్లు వలన చేపట్టు (Project) యొక్క అమ్మకపు విలువ పెరుగుతుంది.
*స్థానిక/ప్రాంతీయ పదార్థాలకి ప్రోత్సాహం, దానివల్ల స్థానిక పరిశ్రమలకి చేయూత
పంక్తి 17:
 
==లీడ్ గుర్తింపు==
శక్తి మరియు, పర్యావరణ నమూనాల సామర్థ్యత అనే రేటింగ్ వ్యవస్థల సమూహంలో హరిత భవనాలు, గృహాలు, గృహసముదాయాల రూపకల్పన, నిర్మాణం, పనితీరుకి సంబంధించిన ప్రమాణాలుంటాయి. దీనిని సంయుక్త రాష్ట్రాల హరితభవన పరిషత్తు (U.S. Green Building Council) రూపొందించింది. భారతదేశంలోని భవనాలకి లీడ్ పరీక్షలు నిర్వహించడానికి [[భారతీయ హరితభవన పరిషత్తు]] సంయుక్త రాష్ట్రాల హరితభవన పరిషత్తు(USGBC) నుండి లైసెన్స్ పొంది ఉంది. భారతదేశంలో LEED-New Construction మరియు, LEED-Core and Shell గుర్తంపులు ఇవ్వడానికి [[భారతీయ హరితభవన పరిషత్తు]] బాధ్యత వహిస్తోంది.
 
 
"https://te.wikipedia.org/wiki/హరిత_భవనం" నుండి వెలికితీశారు