హరిశ్చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వృత్తాంతము: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 14:
ఇట్లు విశ్వామిత్రుఁడు కారణములేకయే హరశ్చంద్రుని మిగుల ఇడుములు పెట్టినందుకై వసిష్ఠుఁడు అతనిని బకము అగునట్లు శాపము ఇచ్చెను. అందుకు విశ్వామిత్రుఁడు అతనికి ఆడేలు అగునట్లు ప్రతిశాపము ఇచ్చెను. ఇట్లు ఒండొరులు మాత్సర్యమున శపించుకొని పోరాడుచు ఉండు నవసరమున బ్రహ్మ వారిని శాంతవచనములచే అనునయించి వారి పోరాటమును ఉడిపి వారి పూర్వరూపములను మరల వారికి ఇచ్చి ఇరువురకును మైత్రి కలుగఁజేసి పోయెను.
 
వినోద మాద్యమం ద్వారా హరిశ్చంద్రుడు సినిమాగా అనెక బాషలలో పలుసార్లు తీయబడినది. తెలుగు సినిమాగా మరియు, నాటకంగా ఆంధ్రదేశంలో చాలా ప్రాముఖ్యత సంపాదించింది.
 
 
"https://te.wikipedia.org/wiki/హరిశ్చంద్రుడు" నుండి వెలికితీశారు