1,63,411
దిద్దుబాట్లు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→ఉపయోగం: AWB తో "మరియు" ల తొలగింపు) |
||
}}</ref> పాశ్చాత్య సంగీతం హార్మోనిక్స్ మీద ఆధారపడి ఉంటుంది కనుక వాయిద్యకారుడి రెండు చేతులు హార్మోనియం మీద ఉండాల్సిన అవసరం ఉండేదు. కాబట్టి వారు గాలి పంపుచేయడానికి కాళ్ళు ఉపయాగించారు. భారతీయ సంగీతం మెలోడీ ప్రధానంగా సాగుతుంది కాబట్టి. ఒకచేత్తో గాలిని పంపు చేస్తూ మరో చేత్తో మీటలు వాయించగలిగే వీలుండేది.
హార్మోనియాన్ని మొదట్లో భారతీయ సంగీతంలో ముఖ్యంగా పార్శీ,
హార్మోనియం అనేక భారతీయ సంగీత సంప్రదాయాల్లో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఉత్తర భారతదేశ శాస్త్రీయ సంగీత కచేరీల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. [[ఖవ్వాలీ పాట]]ల్లో కూడా ఇది ముఖ్యమైన వాయిద్యం. తెలుగు సాంప్రదాయమైన పౌరాణిక పద్య నాటకాలలో, భజన పాటల్లో హార్మోనియం విరివిగా ఉపయోగిస్తారు.
|