హిట్లర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13:
}}
 
'''హిట్లర్''' 1997 లో [[ముత్యాల సుబ్బయ్య]] దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఎడిటర్ మోహన్ సమర్పించగా ఎం. ఎల్. మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎం. వి. లక్ష్మి నిర్మించిన ఈ చిత్రంలో [[చిరంజీవి]], [[రంభ (నటి)|రంభ]] ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు మరియు, రచయిత [[ఎల్. బి. శ్రీరామ్]] ఈ చిత్రానికి సంభాషణలు అందించాడు. ఈ చిత్రం 42 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకుంది. 1996 లో మలయాళం లో ఇదే పేరుతో వచ్చిన విజయవంతమైన చిత్రం తెలుగు చిత్రానికి మూలం. మలయాళంలో మమ్ముట్టి, శోభన జంటగా నటించారు.<ref name="హిట్లర్ అబిబీ... అరబిక్ దీదీ">{{cite book|last1=షణ్ముఖ|title=సితార లో పాటల పల్లకి శీర్షిక హిట్లర్ అబిబీ... అరబిక్ దీదీ|date=5 November 2017|publisher=ఈనాడు|accessdate=7 November 2017}}</ref>
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/హిట్లర్_(సినిమా)" నుండి వెలికితీశారు