హెన్రీ కేవిండిష్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
పంక్తి 26:
|signature =
}}
'''హెన్రీ కేవిండిష్''' FRS ( [[అక్టోబరు 10]], [[1731]] - [[ఫిబ్రవరి 24]], [[1810]] ) బ్రిటిష్ తత్వవేత్త మరియు, శాస్త్రవేత్త. ఈయన ప్ర్రయోగాత్మక మరియు, సైద్ధాంతిక రసాయన మరియు, భౌతిక శాస్త్రవేత్త. ఈయన [[హైడ్రోజన్]] కనుగొనుటలో ప్రసిద్ధిగాంచాడు<ref name=pt>{{cite journal|author = Cavendish, Henry|title = Three Papers Containing Experiments on Factitious Air, by the Hon. Henry Cavendish|journal = Philosophical Transactions|year = 1766|volume = 56|pages = 141–184|url = http://books.google.com/?id=ygqYnSR3oe0C&printsec=frontcover&dq=the+scientific+papers+cavendish#PPA77,M1| accessdate=6 November 2007 |doi = 10.1098/rstl.1766.0019|publisher = The University Press}}</ref> ఆయన హైడ్రోజన్ ను "మండే వాయువు"గా అభివర్ణించాడు. దీని సాంద్రతను వివరించాడు. దీనిని మండిస్తే నీరు ఏర్పదుతుందని కనగొన్నాడు.
 
పట్టభద్రుడు కాలేకపోయినా పరిశోధనలు చేశాడు... ప్రచారానికి ఇష్టపడక మౌనంగా ఉండిపోయాడు... దశాబ్దాల తర్వాత ఆయన ఆవిష్కరణలు బయటపడ్డాయి... ఆ శాస్త్రవేత్త పుట్టిన రోజు ఇవాళే - 1731 అక్టోబరు 10న. రసాయన, వాతావరణ, విద్యుత్‌, హృదయ సంబంధిత రంగాల్లో ఎన్నో సిద్ధాంతాలను రూపొందించిన ఓ శాస్త్రవేత్త, భూమి సాంద్రతను కూడా కనుగొన్నాడు. తద్వారా భూమి బరువు, గురుత్వ స్థిరాంకాలను నిర్ధరించడానికి దోహదపడ్డాడు. ఆయనే హెన్రీ కేవిండిష్‌. శాస్త్రరంగంలో ప్రాముఖ్యత కలిగిన కూలుంబ్‌ నియమం, ఓమ్‌ నియమం, డాల్టన్‌ పాక్షిక పీడన నియమాల్లాంటి వాటిని ఆయా శాస్త్రవేత్తల కన్నా ముందే ఊహించినా ప్రచారం చేసుకోలేదు. ఆయన మరణానంతరం 30 ఏళ్లకు అవి బయటపడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి.
"https://te.wikipedia.org/wiki/హెన్రీ_కేవిండిష్" నుండి వెలికితీశారు