హెలికాప్టరు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎ఉపయోగాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 24:
 
* హెలికాప్టరును గాలిలో ఎగిరే [[క్రేన్ (యంత్రం)|క్రేన్]]గా దృఢమైన తాళ్లతో బంధించిన బరువైన పరికరాల్ని గాలిలోకి లేపి ఎత్తైన భవనాల మీద లేదా కొండల మీద ఉంచడానికి ఉపయోగిస్తున్నారు. దట్టమైన అరణ్యాలలో వృక్షాల్ని తరలించడానికి కూడా వాడుతున్నారు.<ref>Day, Dwayne A. [http://www.centennialofflight.gov/essay/Rotary/skycranes/HE13.htm "Skycranes"] {{Webarchive|url=https://web.archive.org/web/20070409021135/http://centennialofflight.gov/essay/Rotary/skycranes/HE13.htm |date=2007-04-09 }}. Centennial of Flight Commission. Accessed on 1 October 2008.</ref>,<ref>Webster, L. F. ''The Wiley Dictionary of Civil Engineering and Construction''. New York: Wiley, 1997. ISBN 0-471-18115-3</ref>
* [[వరద]] ల సమయంలో వీటి సేవలు అమోఘమైనవి.వరదలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి మరియు, వరద బాధితులకు అహారపొట్లాలు,మంచినీరు అందించడానికి ఇవి ఉపకరిస్తాయి.
* హెలికాప్టరులను [[అంబులెన్స్]] క్రింద అత్యవసర పరిస్థితులలో సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో తరళించడానికి కొన్ని దేశాలలో ఉపయోగిస్తున్నారు. వీని ద్వారా సాధారణ అంబులెన్స్ చేరలేని ప్రాంతాలకు సైతం ఇవి వైద్య సేవలను అందించగలవు. ఇలాంటి అంబులెన్స్ హెలికాప్టరులలో అత్యవసర వైద్య సౌకర్యాలు కూడా ఉంటాయి.
* [[పోలీసు]] వ్యవస్థలో హెలికాప్టరు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. భూమి మీది బలగాలకు ముఖ్యమైన సమాచారాన్ని అందించి అవసరమైనప్పుడు నేరస్తుల్ని గాలిలోనుండే దాడిచేసి నిర్వీర్యుల్ని చేయగలిగే సామర్థ్యం కలిగువున్నాయి. వీటికి రాత్రి సమయంలో కూడా పనిచేయడానికి అవసరమైన [[ఆయుధాలు]], సెర్చి లైట్లు మరియు, [[కెమెరా]]లు అమర్చబడి వుంటాయి.
* [[మిలిటరీ బలాలు]] హెలికాప్టరును గాలిలోంచి భూమి మీది ప్రాంతాలపై [[దాడి]] చేయడానికి ఉపయోగిస్తున్నారు. వీటికి [[గన్]]లు మరియు, [[మిసైల్స్]] అమర్చబడి వుంటాయి. వీరు సైనికుల్ని మరియు, వారికి కావలసిన పరికరాల్ని కీలకమైన స్థావరాలకు తరలించడానికి కూడా ఉపయోగిస్తున్నారు.
* విదేశాలలో వీటిని వ్యవసాయం,అరణ్య అభినృద్ది (Seeding) లాంటి పనులకు వాడుతున్నారు.అనగా అతి పెద్ద వ్యవసాయ క్షేత్రాలలో ఎరువులు చల్లడానికి,అడవుల అభివృద్ధి కోసం ఆకాశంనుండి విత్తనాలను వెదజల్లడం లాంటివి.
 
"https://te.wikipedia.org/wiki/హెలికాప్టరు" నుండి వెలికితీశారు