హైడ్రోక్లోరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 45:
'''హైడ్రోక్లోరిక్ ఆమ్లం''' ఒక బలమైన ఖనిజ [[ఆమ్లం]]. హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును నీటిలో కరగించడం వలన హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏర్పడును.స్వచ్ఛమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం [[రంగు]]లేని ఘాటైన [[వాసన]] కలిగిన ద్రవ ఆమ్లం.హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పలు పారిశ్రామిక పరిశ్రమలలో ఉపయోగిస్తారు.సహజంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని గాస్ట్రిక్ ఆమ్లంలో(జీర్ణవ్యవస్థలో స్రవించు ఆమ్లం) లభిస్తుంది.
 
ఇతిహాస పరంగా దీనిని అసిడియం సలిస్(acidum salis),మురియటిక్ ఆసిడ్(muriatic acid) అని వ్యవహారింపబడింది.ఈ ఆమ్లం [[రాతి ఉప్పు]] మరియు, గ్రీన్ విట్రియో(ఫెర్రస్(II)సల్ఫేట్) నుండి మొదట 15 వ శతాబ్ది లో(బాసిలియుస్ వలెంటిస్ చే)మొదట తయారుచేసినందున దీనిని స్పిరిట్ఆఫ్ సాల్ట్ కుడా వ్యవహరించేవారు.తరువాతి కాలంలో,17 వ శతాబ్ది మొదలు దీనిని మాములుఉప్పు([[సోడియం క్లోరైడ్]])మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లంల రసాయన చర్య వలన (జాన్ రుడోల్ఫ్ గ్లాబేర్,17 వ శతాబ్ది) ఉత్పత్తి చేసెవారు.
==పదవ్యుత్పత్తి/పుట్టుక==
హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని మొదట యురోపియన్ రసవేత్తలు/రసవాదులు(alchemists) స్పిరిట్ ఆఫ్ సాల్ట్ లేదా ఎసిడియం సాలిస్(అర్థం లవణ ఆమ్లం)అని పిలిచేవారు.ఈ రెండు పేర్లను ఇప్పటికిఉపయోగిస్తున్నారు.ఇతర భాషల్లో హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని ఈ క్రింది విధంగా ఉచ్చారణ చేయుదురు.
పంక్తి 56:
 
==చరిత్ర==
13 వ శతాబ్దికి చెందిన రసవేత్త /రసాయన శాస్త్రవేత్త సుడో గెబెర్(Pseudo-Geber)లో ఆక్వా రెజియా( [[నైట్రిక్ ఆమ్లం]] మరియు, హైడ్రోక్లోరిక్ ఆమ్లాలను మిశ్రమం)ను నైట్రిక్ ఆమ్లంలో సాల్ [[అమ్మోనియా]]ను కరిగించి తయారు చేసినట్లుగా రాసాడు<ref>{{Cite book |first=Hugo |last=Bauer |title=A history of chemistry |publisher=BiblioBazaar, LLC |year=2009 |url=http://books.google.com/?id=8-w-izdgp4IC&lpg=PA30 |isbn=978-1-103-35786-4 |pages=31}}</ref><ref name=Karpenko01>{{Cite journal |author1=Karpenko, V. |author2=Norris, J.A. |title=Vitriol in the history of chemistry |year=2001 |journal=Chem. Listy |volume=96 |pages=997 |url=http://www.chemicke-listy.cz/docs/full/2002_12_05.pdf}}</ref><ref name="ceh">{{Cite book |title=Chemicals Economics Handbook |chapter=Hydrochloric Acid |publisher=[[SRI International]] |year=2001 |pages=733.4000A–733.3003F}}</ref><ref>{{Cite journal |doi=10.1124/mi.8.3.1 |last=Norton |first=S |title=A Brief History of Potable Gold |journal=Molecular Interventions |volume=8 |issue=3 |year=2008 |pages=120–3 |url=http://molinterv.aspetjournals.org/content/8/3/120.full.pdf+html |pmid=18693188}}</ref><ref>{{Cite journal |last=Thompson |first=C.J.S. |title=Alchemy and Alchemists |edition=Reprint of the edition published by George G. Harrap and Co., London, 1932 |pages=61, 18 |publisher=Dover Publications, Inc., Mineola, NY |year=2002}}</ref>
అలాగే మరొక ఉదంతంలో 13వ శతాబ్ది చివర కాలానికి చెందిన బైజంటైన్ (Byzantine) మూలవ్రాత ప్రతిలో ఆక్వా రెజియాను గురించి ఉటంకించారు<ref>{{Cite book |last=Datta |first=N.C. |title=The story of chemistry |url=http://books.google.com/?id=IIZkAvdFJhMC&lpg=PA40&dq=geber%20hydrochloric%20acid&pg=PA40#v=onepage&q=geber%20hydrochloric%20acid |publisher=Universities Press |year=2005 |isbn=978-81-7371-530-3 |pages=40}}</ref><ref>{{Cite book |page=387 |url=http://books.google.com/?id=RXEhAAAAYAAJ&pg=RA1-PA387 |title=The elements of materia medica and therapeutics, Volume 1 |last=Pereira |first=Jonathan |publisher=Longman, Brown, Green, and Longmans |year=1854}}</ref>
.విడిగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్నిగురించి 16వ శతాబ్దిలో లిబవియుస్(Libavius)చెప్పినట్లుగా తెలుస్తున్నది. ఇతను లవణాన్ని మట్టి మూసలో వేడిచేసి తయారుచేసినట్టుగా తెలుస్తున్నది.మరికొందరు ఇతిహాస కారులు 15 వ శతాబ్దిలోనే జర్మన్ బెనెడిక్టిన్ మాంక్బాసిల్వాలెంటిన్ కనుగొన్నట్లు భావిస్తున్నారు/ అభిప్రాయ పాడుచున్నారు.ఆయన సాధారణ ఉప్పును మరియు, గ్రీన్ విట్రియోలను వేడి చెయ్యడం ద్వారా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్నితయారు చేసాడు.
 
17వ శతాబ్దిలో [[జర్మనీ]]కి చెందిన జోహన్ రుడోల్ఫ్ గ్లాబెర్(Johann Rudolf Glauber )అను శాస్త్రవేత్త మాన్ హెమ్ విధానంలో (Mannheim process)సోడియం సల్ఫేట్‌ను ఉత్పత్తిచేయుటకు సోడియం క్లోరైడ్ లవణాన్ని సల్ఫ్యూరిక్ఆమ్లంతో కలిపినపుడు,లవణంతో పాటు, ఉప ఉత్పత్తిగా హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు వెలువడంగుర్తించాడు. 1772 లో ఇంగ్లాండుకు(లీడ్స్) చెందిన జోసెఫ్ ప్రిస్ట్లే శుద్ధమైన హైడ్రోజన్ క్లోరైడ్ ను ఉత్పత్తి చేసాడు. 1808లో ఇంగ్లాండుకుచెందిన మరో శాస్త్రవేత్త హంప్రీ డేవి హైడ్రోజన్ క్లోరైడ్ అనునది [[హైడ్రోజన్]] మరియు, [[క్లోరిన్]] వాయువుల రసాయన సమ్మేళనంఅని నిరూపించాడు.
 
[[యూరప్]]లో పారిశ్రామిక విప్లవ సమయంలో, అక్కడ క్షార సంబంధిత పదార్థాల అవసరం పెరిగింది.నికోలస్ లెబ్లంక్(ఫ్రాన్స్) అనునతడు అతిచౌకగా భారి ప్రమాణంలో [[సోడియమ్ కార్బొనేట్|సోడియం కార్బోనేట్]](సోడా యాష్)ను ఉత్పత్తి చేయు ఒక కొత్త పారిశ్రామిక ఉత్పత్తి విధానాన్ని కనుగొన్నాడు.ఈ లెబ్లంక్ ప్రక్రియలో సల్ఫ్యూరిక్ ఆమ్లం, సున్నపురాయి,మరియు [[బొగ్గు]]ను ఉపయోగించి సాధారణ ఉప్పు సోడా యాష్ గా పరివర్తన చెందునపుడు, హైడ్రోజన్ క్లోరైడ్ ఉప ఉత్పత్తిగా విడుదల అయ్యెది.బ్రిటిష్ ఆల్కలీ చట్టం 1863లో అమలుకు తెచ్చేవరకు, ఇలా ఏర్పడిన హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును [[గాలి]]లోకి వదిలేవారు.ఈ చట్టం అమలుకు వచ్చిన తరువాత, వెలువడిన హైడ్రోజన్ వాయువును నీటిలో కరిగించి పారిశ్రామికస్థాయిలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి కావించడం ప్రారంభమైంది.
 
20 శతాబ్ది నుండి సోడా యాష్ ఉత్పత్తికి లెబ్లంక్ ప్రక్రియకు ప్రత్నామ్యాయంగా దీనికన్నా మెరుగైన సొల్వె(Solvay process)విధానాన్ని అవలంభించండమ్ మొదలైనది.ఈ విధానంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉప ఉత్పత్తిగా ఏర్పడదు. అప్పటికే హైడ్రోక్లోరిక్ ఆమ్లం పలు పదార్థాల ఉత్పత్తిలో ముఖ్యమైన రసాయనంగా ప్రాముఖ్యత సంతరించు కున్నందున, ఇతర విధానాలలో కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్త్పత్తి కావించడం మొదలైనది.
పంక్తి 121:
|}</center>
 
హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క గాఢత లేదా మోలారిటి(ఒక లీటరు నీటిలో, పదార్థ అణుభారముకు సమానమగు పదార్థాన్ని కరిగించిన దానిని ఒక మొలారు ద్రావణం లేదా ఒక మోలారిటి అంటారు)ని బట్టి హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క [[బాష్పీభవన స్థానం]],[[ద్రవీభవన స్థానం]],[[సాంద్రత]], మరియు pH వంటివి మారును. నీటిలో హైడ్రోక్లోరిక్ ఆమ్ల గాఢత సాధారణంగా 36.0 % వరకు కల్గిన హైడ్రోక్లోరోక్ ఆమ్లం మార్కెట్లో లభిస్తుంది.40% గాఢత కల్గిన పొగలు వెలువరించు ఆమ్లం కూడాలభించును.హైడ్రోక్లోరిక్ ఆమ్లం హైడ్రోజన్ క్లోరైడ్ మరియు, నీటిమిశ్రమాల బైనరి(రెండు కంపోనెంట్‌లను కలగిన)మిశ్రమ ద్రావణం.
 
==ఉత్పత్తి==
హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును నీటిలో కరగించడం ద్వారా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయుదురు. హైడ్రోజన్ క్లోరైడ్ ను పలు ఉత్పత్తి విధానాల ద్వారా తయారు చేయుదురు.భారి స్థాయిలో,ప్రమాణంలో హైడ్రో క్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి ఇతర రసాయనాల ఉత్పత్తితో పాటు అనుబంధంగా జరుగును.
==పారిశ్రామికస్థాయి ఉత్పత్తి==
వాణిజ్య స్థాయిలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని 38% గాఢత వరకు ఉత్పత్తి చేయుదురు.అంతకన్నా గాఢత అనగా 40% వరకు గాఢత కల్గిన ఆమ్లాన్ని ఉత్పత్తి కావించినను,హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు త్వరగా బాష్పీకరణ చెందుట వలన 40% వరకు గాఢత కల్ల్గిన ఆమ్లాన్ని ఉత్పత్తి చేసినను,నిల్వ చేయుటలో,వాడుటలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.అందువలన విపణ విధిలో సాధారణంగా 35-38% గాఢత కల్గిన హైడ్రోజన్ ఆమ్లం లభిస్తుంది. గృహవసారాల నిమిత్తం, ముఖ్యంగా శుభ్రపరచు పనులకు వాడు, అమెరికాలో ఉత్పతి చేయు ఆమ్లం గాఢత 10-12% ఉండును.మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు రూపంలో ఉత్పత్తి అగు హైడ్రోక్లోరిక్ ఆమ్లం 20 మిలియను టన్నులు.అందులో 2 మిలియను టన్నులు నేరుగా ఉత్పత్తి చేయగా, మిగిలినది ద్వితీయ ఉత్పత్తిగా సేంద్రియ మరియు, ఇతర రసాయనాల సంశ్లేషణలో ఉత్పత్తి అగుచున్నది.
==ఉపయోగాలు==
హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఒక బలమైన అకర్బన ఆమ్లం.లోహాలను శుద్ధీకరణ (refining metal)వంటి పలు పారిశ్రామిక ప్రక్రియలలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వినియోగిస్తున్నారు.
పంక్తి 138:
ఈ పునరుత్పత్తి విధానంలో విలువైన ఐరన్ (III)ఆక్సైడ్ ను ఉపఉత్పత్తిగా పొందడం జరుగుతున్నది. ఐరన్ (III)ఆక్సైడ్ ను పలు ద్వితీయస్థాయి పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
===సేంద్రియ సమ్మేళనాల ఉత్పత్తి===
క్లోరిక్ ఆమ్లాన్ని పి.వి.సి ఉత్పత్తిలో ఉపయోగించు వినైల్ క్లోరైడ్, మరియు డైక్లోరోఇథేన్ వంటి సేంద్రియ సమ్మేళనాలను ఉత్త్పత్తి కావించడంలో హైడ్రోక్లోరిక ఆమ్లం ప్రాముఖ్యతను కల్గి ఉంది.
బిస్‌ఫెనోల్(bisphenol), పాలి కార్బోనేట్(polycarbonate), ఆక్టివేటేడ్ [[కార్బన్]] మరియు, ఆస్కార్బిక్ ఆమ్లం వంటి ఇతర సేంద్రియ సమ్మేళనాలు కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండి ఉత్పత్తి చేయబడుచున్నవి.పలు ఓషదఉత్పత్తులను(pharmaceutical products) కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండి ఉత్పత్తి చేస్తున్నారు.
:2 CH<sub>2</sub>=CH<sub>2</sub> + 4 HCl + O<sub>2</sub> → 2 ClCH<sub>2</sub>CH<sub>2</sub>Cl + 2 H<sub>2</sub>O(ఆక్సీక్లోరినేసన్ విధానం ద్వారా డైక్లోరో ఇథేన్ ఉత్పత్తి)
కర్ర/కలప+ హైడ్రోక్లోరిక్ ఆమ్లం+ఉష్ణం→ ఆక్టివేటేడ్ కార్బన్ (కెమికల్ ఆక్టివెసన్ చర్య)
===అసేంద్రియ సమ్మేళనాల ఉత్పత్తి===
సాధారణ ఆమ్లం-క్షారం ల రసాయనచర్యల ఆధారంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండి పలు అకర్బన/అసేంద్రియ రసాయన సమ్మేళనాలను ఉత్పత్తి చేయవచ్చును. నీటిని శుద్ధికరించు ఫెర్రస్ (III)క్లోరైడ్ మరియు, పాలి అల్యూమినియం క్లోరైడ్(PAC)వంటి అకర్బన రసాయన సమ్మేళనాలను తయారు చేయవచ్చును.
:Fe<sub>2</sub>O<sub>3</sub> + 6 HCl → 2 FeCl<sub>3</sub> + 3 H<sub>2</sub>O (ఫెర్రస్/ఐరన్(III) క్లోరైడ్ ను మాగ్నటైట్ (magnetite)నుండి)
ఫెర్రస్ (III)క్లోరైడ్ మరియు, పాలి అల్యూమినియం క్లోరైడ్‌లను కాలుష్య జలం మరియు, త్రాగు నీరును శుద్ధీకరణ ప్రక్రియలో సమాక్షేపణం(flocculation)మరియు ఘనీభవనం/సంసంజనం(coagulation)కారకాలుగా ఉపయోగిస్తారు.
 
అదే విధంగా రహాదారులు/రోడ్ల నిర్మాణంలో వాడు [[కాల్సియం క్లోరైడ్]] ను,ఎలక్ట్రో ప్లేటింగు/విద్యుత్తు లోహ మలాంలో వాడు [[నికెల్(II)క్లోరైడ్]] మరియు, గాల్వ నైజింగ్(ఇనుము/ఉక్కు లోహ ఉపరి తలం పై జింకు పూత)లలో వాడు [[జింకు క్లోరైడ్]]ను హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగించి ఉత్పత్తి చేయుదురు.
:CaCO<sub>3</sub> + 2 HCl → CaCl<sub>2</sub> + CO<sub>2</sub> + H<sub>2</sub>O (సున్నపు రాయి నుండి కాల్సియం క్లోరైడ్)
===pH నియంత్రణ మరియు, తటస్థికరణ ===
ద్రావణాల ఆమ్ల తత్వాన్ని(acidity)(pH)ని హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుపయోగించి తగిన ప్రమాణానికి తీసుకు వచ్చెదరు.
:OH<sup>−</sup> + HCl → H<sub>2</sub>O + Cl<sup>−</sup>
ఆహారసంబందిత,ఔషధ సంబంధిత,మరియు త్రాగు నీటి పరిశ్రమలలో వాడు నీటి phని నియంత్రణలో ఉంచుటకు అత్యంత అధిక మట్టంలో శుద్ధమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు.వ్యర్దజలాల చికిత్స,ఈతకొలనుల నీటి pHని యంత్రణ వంటి సాధారణ పారిశ్రామిక అవసరాలకు టెక్నికల్లి క్వాలిటి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగించడం పరిపాటి.
===అయాన్ ఎక్చెంజరుల రిజనరేసన్===
అత్యంత నాణ్యతకల్గిన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని అయాన్ ఎక్చెంజరు రేసిన్స్‌ను పునరుజ్జీవనం/రిజనరేసన్ చేయుటకు ఉపయోగిస్తారు. జల ద్రావనాలలోని సోడియం (Na<sup>+</sup> ),కాల్సియం(Ca<sup>2+</sup> )అయాను లను తొలగించి,నీటి కటినత్వాన్నితగ్గించుటకు కేటాయాన్ ఎక్చెంజరులను ఉపయోగిస్తారు.హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఈ కేటాయాన్ రెసిన్ లో సోడియం అయాన్ ను తొలగించి H<small>+</small> అయాన్ ను,కాల్సియం అయాన్ ను తొలగించి2 H<sup>+</sup> అయాను ప్రవేశ పెట్టును.
==ఇతర ఉపయోగాలు==
హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఇంకా తోలుశుద్ధీకరణ, సాధారణ ఉప్పును శుద్ధీకరణ, గృహ వస్తు శుద్ధికరణ ద్రావణ తయారి వంటి వంటి పలు చిన్న తరహాపరిశ్రమలలో, భవన నిర్మాణంలోకూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.కాల్సియం కార్బోనేట్ ను తొలగించుటకు,హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు,ఉదాహరణకు, కండెన్సరులు,బాయిలరు గొట్టాలు,మరియు ఇతర రసాయన చర్య ఉపకరణాలలో ఏర్పడిన కాల్సియం,లవణాల పోలుసులను(scale)తొలగించుటకు(de-scaling)హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు.అలాగే ఇటుక నిర్మాణంలోని గచ్చును( తొలగించుటకు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వాడెదరు.
ఇటుకలోకి హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని పంపినపుడు ఆమ్లం గచ్చులోరసాయన చర్య ద్వారా కాల్సియం క్లోరైడ్,కార్బన్ డై ఆక్సైడ్ మరియు, నీటిని ఏర్పరచును.
:2HCl + CaCO<sub>3</sub> → CaCl<sub>2</sub> + CO<sub>2</sub> + H<sub>2</sub>O
జీర్ణ వ్యవస్థలో(జీర్ణ కోశం) స్రవించుస్రావాలలో గాస్ట్రిక్ ఆమ్లం ప్రాదానమైనది. గాస్ట్రిక్ ఆమ్లం ప్రధానంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలగిఉండి, జీర్ణకోశంలోని పదార్థాల ఆమ్లగుణాన్ని(pH)ని 1-నుండి2 మధ్య ఉండేలా చేస్తుంది.
==ఆరోగ్యపరమైన భద్రత సూచనలు==
గాఢహైడ్రోక్లోరిక్ ఆమ్లం (పొగలు వెలువరించు ఆమ్లం) దట్టమైన పొగమంచు ఆవిరులను ఏర్పరచును.ఆమ్ల పొగమంచు ఆవిరుల మరియు, ఆమ్లము రెండు కూడామానవ కణజాలం పై ప్రభావం చూపి క్షయికరణ ప్రభావం చూపును.శ్వాస కోశవ్యవస్థపై,[[కళ్ళు]],[[చర్మం]] మరియు, [[ప్రేగు]]లపై దుష్ఫలితాలు కల్గించును. హైడ్రోక్లోరిక్ ఆమ్లం సోడియం హైపోక్లోరైడ్, పొటాషియం పర్మాంగనేట్ వంటి ఆక్సీకరణ రసాయనాలతో చర్య వలన విషపూరిత క్లోరిన్ వాయువును విడుదల చేయును.
:NaClO + 2 HCl → H<sub>2</sub>O + NaCl + Cl<sub>2</sub>
:2 KMnO<sub>4</sub> + 16 HCl → 2 MnCl<sub>2</sub> + 8 H<sub>2</sub>O + 2 KCl + 5 Cl<sub>2</sub>