వి6 న్యూస్: కూర్పుల మధ్య తేడాలు

135 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
AWB తో "మరియు" ల తొలగింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
}}
 
'''వి6 న్యూస్''' ఛానల్ [[తెలంగాణ]] లోని ప్రముఖ వార్తా ఛానల్.<ref name="రెండు రాష్ట్రాల్లో నెం.1 న్యూస్ చానల్ టీవీ9 హైదరాబాద్ లో రెండో స్థానంలో టీ న్యూస్">{{cite web|last1=తెలుగు టివి ఇన్ఫో|title=రెండు రాష్ట్రాల్లో నెం.1 న్యూస్ చానల్ టీవీ9 హైదరాబాద్ లో రెండో స్థానంలో టీ న్యూస్|url=http://telugutv.info/tv9-leads-news-channels-in-ap/|website=telugutv.info|accessdate=3 January 2017}}</ref> ఇందులో 24 గంటలుపాటు వార్తలు ప్రసారం అవుతుంటాయి. భారతదేశం మరియు, ఇతర దేశాలలో 120 మిలియన్ తెలుగు ప్రజలను చేరుకోవడమే ఈఛానల్ లక్ష్యం.
 
== చరిత్ర ==
ఇందులో తీన్మార్ వార్తలు, మాటకారి మంగ్లీ, సిన్మా టాకీస్, జనపదం, స్పాట్ లైట్, డెత్ సీక్రెట్స్ వంటి కార్యక్రమాలు ఉంటాయి.
 
'''తీన్మార్ వార్తలు''': తీన్మార్ వార్తలు అనేది [[తీన్మార్ సావిత్రి (జ్యోతి)|తీన్మార్ సావిత్రి]], [[బిత్తిరి సత్తి]]లు చేస్తున్న వ్యంగ వార్తల కార్యక్రమం, ఇది ప్రతిరోజు రాత్రి గం 9.30 లకు ప్రసారం అవుతుంది.<ref name="బిత్తిరి సత్తీ, సిమ్మాద్దిరీ">{{cite web|last1=సారంగ సాహిత్య వార పత్రిక|first1=చిత్రయాత్ర|title=బిత్తిరి సత్తీ, సిమ్మాద్దిరీ|url=http://magazine.saarangabooks.com/2015/09/17/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%80-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D/|website=magazine.saarangabooks.com|accessdate=3 January 2017|archive-url=https://web.archive.org/web/20160810114423/http://magazine.saarangabooks.com/2015/09/17/%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b1%80-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d/|archive-date=10 ఆగస్టు 2016|url-status=dead}}</ref> గతంలో తీన్మార్ వార్తలు కార్యక్రమంలోలో రచ్చ రాములమ్మ, మల్లన్న మరియు, తీన్మార్ లచ్చవ్వ వంటి వార్త పాత్రలు ఉండేవి. అతి తక్కువ సమయంలోనే తీన్మార్ వార్తల కార్యక్రమం చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రధానంగా రాజకీయ మరియు, పౌర సమస్యలపై దృష్టి సారిస్తుంది. దీనిలో సాధారణ తెలంగాణ యాసను ఉపయోగించి ఒక హాస్య ప్రధానంగా ఉండి, రాజకీయ మరియు, ఇతర ప్రముఖులపై కార్యక్రమాలను చేస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాహసోపేత మరియు, ఆసక్తికరమైన విషయాలు కూడా చూపిస్తుంది.
 
'''స్పాట్ లైట్''': సమకాలీన పరిస్థితులపై దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు లోతైన మరియు, క్లిష్టమైన విశ్లేషణలు అందించే కార్యక్రమం ఇది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాల గురించిన చర్చలు ఉంటాయి.
 
'''స్టూడియో డిస్కషన్''': ఇది ఉదయం సాయంత్రం ప్రసారమయ్యే రాజకీయ చర్చ. ఇందులో రాజకీయ పార్టీ నేతలు మరియు, విశ్లేషకుల మధ్య చర్చలు జరుగుతాయి.
 
'''తెలంగాణ హీరోలు''': తెలంగాణ రాష్ట్రానికి చెందిన వెలుగులోకి రాని ప్రముఖుల జీవితం చరిత్రను, వారి త్యాగాల గురించి చెప్పే కార్యక్రమం.
 
'''హమారా హైదరాబాద్''': హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఒక స్థానిక వార్తలు మరియు, సంఘటనల కార్యక్రమం.
 
== పంపిణీ ==
వి6 న్యూస్ ఛానల్ [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రాలలో వివిధ పంపిణీ మాధ్యమాల ద్వారా ప్రసారం అవుతుంది. అనలాగ్, డిజిటల్ కేబుల్, మొబైల్ మరియు, Yupp టీవీ వంటి అన్ని ప్రధాన డిజిటల్ మాధ్యమాలలో వి6 న్యూస్ ఛానల్ ను చూడవచ్చు.
 
== నెంబర్ 1 న్యూస్ ఛానెల్ ==
1,62,806

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2886318" నుండి వెలికితీశారు