తారమతి బరాదారి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 19:
 
==కల్పిత కథలు==
పర్యాటక శాఖ ఈ ప్రదేశాన్ని సుల్తాన్ మరియు, తారామతిల శృంగార కథల ప్రదేశంగా గుర్తించింది.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2003-12-28/hyderabad/27175685_1_aptdc-golconda-fort-taramati-baradari]</ref> అబ్దుల్లా కుతుబ్ షా రాజ్య కాలంలో ఒక కథ ప్రాచుర్యంలో ఉండేది.ప్రయాణీకుల కోసం సెరాయ్ లో పాడే తారామతి యొక్క స్వరాన్ని రెండుకిలోమీటర్ల దూరంలో గల [[గోల్కొండ]]<nowiki/>నుండి వినాలని అనుకునేవాడు. ఆమె అద్భుతమైన గాత్రం గాలితో ప్రయాణించి కోటలోని రాజుగారిని చేరేదట. ఈ విషయాన్ని ధృవీకరించుటకు సరైన సాక్ష్యాలు లేవు.
 
మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ కథలో తారమతి మరియు, ప్రేమమతి అనేవారు శోధరీమణులు. వారు అబ్దుల్లా కుతుబ్ షా యొక్క రాజ భవనంలో పవిలియన్ మరియు, బాల్కనీకి మధ్య త్రాడు కట్టి దానిపై నాట్యమాడేవారని.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2002-04-14/hyderabad/27118330_1_qutub-golconda-monument]</ref>
 
కోటకు సుమారు అర మైలు దూరం ఉత్తరం వైపున గల సమాధులలో కుతుబ్ షాహి రాజుల సమాధులు ఉన్నాయి. అక్కడ కుతుబ్ షాహీ రాజుల మరియు, రాణులను ఖననం చేసిన స్థలం ఉంది. అచటనే తారమతి మరియు, ప్రేమతి యొక్క సమాధులను కూడా చేర్చారని చెబుతారు.
 
==పునరద్ధరణ==
[[File:Taramati Baradari.jpg|thumb|తారమతి బరాదరి]]
తారామతి బరాదారి మంటపం 12 ద్వారాలను మరియు, వాయుప్రసరణకు అనుకూలంగా కలిగిన నిర్మాణం. ఇది అత్యంత దేశీయ నిర్మాణ విధానాలతో కూడుకుని ఉంది.<ref>{{Cite web |url=http://hydtoday.in/tourist-places/taramati-baradari-palace.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-10-11 |archive-url=https://archive.is/20110615041020/http://hydtoday.in/tourist-places/taramati-baradari-palace.html |archive-date=2011-06-15 |url-status=dead }}</ref>
 
బయటి మంటపంలో ఎయిర్-కూల్ థియేటర్ సౌకర్యం ఉంది. ఇది సుమారు 500 మంది ప్రజలకు సౌకర్యాన్నిస్తుంది. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం సుమారు 1600 మంది ప్రజలకు సౌకర్యాన్నిస్తుంది. బంకేట్ హాల్ 250 మందికి సరిపోయె సామర్థ్యం కలది.<ref>{{Cite web |url=http://www.hyderabadbest.com/discoverhyd/artculture/concertsandplays/Convention_Hall.asp |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-10-11 |archive-url=https://web.archive.org/web/20110920230722/http://www.hyderabadbest.com/discoverhyd/artculture/concertsandplays/Convention_Hall.asp |archive-date=2011-09-20 |url-status=dead }}</ref>
"https://te.wikipedia.org/wiki/తారమతి_బరాదారి" నుండి వెలికితీశారు