అలెక్సాండ్రా కొల్లొంటాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహిళలలో ప్రముఖులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''అలెక్సాండ్రా మిఖాయిలోవ్నా కొల్లొంటాయ్''' (Alexandra Mikhailovna Kollontai, Алекса́ндра Миха́йловна Коллонта́й — పుట్టింటి పేరు '''దొమొంతొవిచ్''', Домонто́вич) ({{OldStyleDate|March 31|1872|March 19}} - [[మార్చి 9]], [[1952]]) రష్యన్ [[కమ్యూనిస్ట్ పార్టీ|కమ్యూనిస్ట్]] [[నాయకురాలు]] మరియు, దౌత్యవేత్త. తొలుత మెన్షెవిక్‍గానూ, 1914 నుండి బోల్షవిక్ గానూ పనిచేసింది. 1923 నుండి సోవియట్ దౌత్యవేత్తగా పనిచేసిన ఈమె 1926లో మెక్సికోకు సోవియట్ సమాఖ్య దౌత్యవేత్తగా నియమించబడింది. తొట్టతొలి మహిళా రాయబారుల్లో ఈమె ఒకర్తె.<ref>ఈమె [[రూథ్ బ్రయన్ ఓవెన్]] కంటే ముందే రాయబారిగా నియమించబడింది.</ref>
 
కొల్లొంటాయ్ రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జన్మించింది. ఈమె తండ్రి [[మిఖాయిల్ దొమొంతొవిచ్]], 1877-78లో జరిగిన [[రష్యా]] - [[టర్కీ]] యుద్ధంలో జనరల్ గానూ. 1878-79లో [[బల్గేరియా]]<nowiki/>లోని రష్యా ప్రభుత్వం యొక్క ప్రధాన ఛాన్సలర్ గా పనిచేశాడు. ఈమె తల్లి అలెగ్జాండ్రా మసలిన్-మ్రావిన్స్కీ, ఫిన్నిష్ సంతతికి చెందిన ఒక ధనిక కలప వ్యాపారి కూతురు.