ఎ.వెంకోబారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎అవార్డులు,వివార్డులు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 53:
డాక్టర్ వెంబోబారావు అసమాన వైద్య కౌశలానికి అనేక గౌరవ పదవులు లభించాయి. కొన్ని వివరాలు; ఇండియన్ మెడికల్ అసోసియేషన్, న్యూరోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా; ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ మెడిసన్; ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్, వరల్డ్ సైకియాట్రిక్ అసోసియేషన్, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్; సొసైటీ ఫర్ క్లినికల్ సైకితాట్రిస్ట్స్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూసైడోలజీ మొదలగు అంతర్జాతీయ ప్రసిద్ధ సంస్థలు గౌరవ సభ్యత్వాన్ని అందించాయి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ స్యూసైడ్స్ ప్వివెన్షన్ కు ఉఅపధ్యక్షులుగా ఉన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్; అసోసియేషన్ ఆఫ్ గెరొంటోలజీ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్యూసైడాలజీ సంస్థలకు అద్యక్షులుగా వ్యవహరించారు.
==అవార్డులు,వివార్డులు==
మానసికశాస్త్ర ఉన్నతికి ఈయన చేసిన నిరుపాఅన సేవలకు పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 1972 లో శాండోజ్ అవార్డు, 1973 లో జె.సి.మార్ఫాతియా అవార్డు; 1975 మరియు, 1978 లలో కూడా ఈ అవార్డు అందింది. 1975 లో డాక్టర్ పి.ఎస్.రాజు అవార్డు, 1980లో డి.ఎస్.ఎస్.మూర్తి రావు అవార్డు, 1981 లో డాక్టర్ బి.సి.రాయ్ అవార్దు, 1984లో శ్రీరాం అవార్డు, 1984లో మానస హాస్పిటల్ రాజమండ్రి ఒరేషన్ అవార్డ్, 1993లో ఆర్.వి.రాజన్ అవార్డు, 1995లో టి.ఎస్.మూర్తి అవార్డు, పొందారు.<ref name="ఎ.వెంకోబారావు">{{cite book|last1=ఆంధ్ర శాస్త్రవేత్తలు|title=ఎ.వెంకోబారావు|date=1 august 2011|publisher=శ్రీ వాసవ్య|page=144|pages=410|}}</ref>
 
డాక్టర్ వెంకోబారావు మధురై పట్టణంలోనే స్థిరపడి, కె.కె.నగర్లోని "తిలక్" నివాసం ఉన్నారు. "సైకియాట్రీ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఇన్ ఇండియా" మొదలైన 12 వైద్య గ్రంథాలు, 400 లకు పైగా పరిశోధనా వ్యాసాలు వ్రాసారు.
"https://te.wikipedia.org/wiki/ఎ.వెంకోబారావు" నుండి వెలికితీశారు