ఎం అర్ ఐ: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 4:
'''ఎం.ఆర్.ఐ''' (MRI) అనే పదము "మేగ్నటిక్ రెసొనంస్ ఇమేజింగ్" (Magnetic Resonance Imaging) యొక్క సంక్షిప్త పదము. ఎం.ఆర్.ఐ. పరికరము మనిషి లోపల యున్న అవయవాలను చూచుటకై వైద్యులు ఉపయోగిస్తారు, దీని సహాయముతో [[శస్త్ర చికిత్స]] చేయకుండానే రోగి యొక్క సమస్యను తెలుసుకొనవచ్చును. దీనికి "మేగ్నటిక్ రెసొనంస్ టోమొగ్రఫి" (Magnatic Resonance Tomography) సులభంగ "ఎం.ర్.టి" (M.R.T) అని కూడా పిలుస్థారు.
==చరిత్ర==
ఎం.ర్.ఐను కనుగొన్నది పెలిక్స్ బ్లాక్ (Felix Block) అనే [[శాస్త్రవేత్త]] 1946లొ కనుగొన్నాడు కాని అపట్లో అంతగా అభివృద్ధి కాలెదు. 1952లో పెలిక్స్ బ్లాక్ భౌతిక శాస్త్రము విభాగములో నోబెల్ బహుమతి పొందాడు<ref name="ReferenceA">Bio medical instrumentation by Dr.Arumugam</ref>.పెలిక్స్ బ్లాక్ తరువాత చాలా మంది శాస్త్రవేత్తలు ఎం.ర్.ఐ మీద పరిశోధనలు చేసారు, వారిలో ముఖ్యులు. [[పీటర్ మానస్పీల్డ్]] (Peter Mansfield) మరియు, పాల్ లౌతర్బుర్ (Paul Lauterbur, పీటర్ మానస్పీల్డ్ 2003లో [[నొబెల్ బహుమతి]] పొందాడు.మనుషులపై మొట్టమొదటి పరిశోధన 1977 జూలై నెల 3వ తేదిన జరిగింది.<ref>{{Cite web |url=http://benbeck.co.uk/firsts/scanning.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-08-05 |archive-url=https://web.archive.org/web/20111120221919/http://benbeck.co.uk/firsts/scanning.htm |archive-date=2011-11-20 |url-status=dead }}</ref><ref>http://www.smithsonianmag.com/science-nature/object_jun00.html?c=y&page=2</ref>
 
==ఎలా పనిచేస్తుంది==
"https://te.wikipedia.org/wiki/ఎం_అర్_ఐ" నుండి వెలికితీశారు