ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 44:
 
==గమ్య స్థానాలు==
ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ వారానికి 100 విమానాలు నడిపిస్తుండగా, ముఖ్యంగా భారత దేశంలోని దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో దీని సేవలు కొనసాగుతున్నాయి. భారత దేశంలోని 12 పట్టణాలకు ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. తిరుచునాపల్లి, కోచి, పూణె, ముంబయి, అమృత్ సర్, లక్నో, చెన్నై, మంగుళురు, కోజీకోడ్, తిరువనంతపురం, కోలకతా, జైపూర్ నగరాలకు వెళ్లడానికి ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఆధ్వర్యంలో 13 అంతర్జాతీయ కేంద్రాలకు విమాన సర్వీసులు నడిపిస్తున్నాయి. కొలంబో, సింగపూర్, కౌలాలంపూర్, బహరైన్, కువైట్, ఢాకా, దుబాయ్, అబుదాబీ, షార్జా, దోహా, సలహ్, అల ఐనా మరియు, మస్కట్ లకు విమానాలను నడిపిస్తోంది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్.<ref>{{cite web|url=http://www.cleartrip.com/flight-booking/air-india-express-airlines.html|title=Air India Express Airlines|publisher=Cleartrip.com}}</ref>
==విమాన సర్వీసులు==
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ ఆధ్వర్యంలో బోయింగ్ 737-800 విమాన సర్వీసును నడిపిస్తోంది. తన వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించడంలో ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసు అధిక ప్రాధాన్యతనిస్తోంది. సాధారణ ప్రయాణికులకు అందుబాటు ధరలో విమాన టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి.
==ప్రమాదాలు మరియు, సంఘటనలు==
మే 22, 2010 నాడు దుబాయి-మంగళూరు మార్గంలో ఎగిరే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం-812, బోయింగ్ 737-800(రిజిస్టర్డ్ VT-AXV) విమానం మంగళూరు రన్ వే జారీ పోవడంతో ప్రమాదం జరిగి 152 మంది ప్రయాణికులు, 6గురు విమాన సిబ్బంది సహా 166 మంది దుర్మరణం పాలయ్యారు.<ref>{{cite web|url=http://www.nbcnews.com/id/37286182/ns/world_news-south_and_central_asia/|title=Air India flight from Dubai crashes in India|publisher=MSNBC. 2010-05-21}}</ref>