"ఐస్ బకెట్ ఛాలెంజ్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎నేపధ్యము: AWB తో "మరియు" ల తొలగింపు
చి
చి (→‎నేపధ్యము: AWB తో "మరియు" ల తొలగింపు)
'''[[ఐస్ బకెట్ ఛాలెంజ్]] ''' అనగా ఒక బకెట్ నిండా మంచు ముక్కలతో కూడిన చల్లని నీటిని తీసుకుని నెత్తిమీదినుండి కుమ్మరించుకోవడం.
==నేపధ్యము==
[[File:John Maino performs the ALS Ice Bucket Challenge.jpg|thumb|'ఐస్ బకెట్ చాలెంజ్ ' స్వీకరిస్తున్న అమెరికన్ గ్రీన్ బే రేడియో జాకీ మరియు, టెలివిజన్ నటుడు జాన్ మైనో]]
'ఐస్ బకెట్ చాలెంజ్' ద్వారా దాతృత్వ కార్యక్రమానికి [[శ్రీకారం]] చుట్టిన పరోపకారి కోరె గ్రిఫిన్. పుర్రె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన స్నేహితుడి సహాయార్థం 'ఐస్ బకెట్ చాలెంజ్' దాతృత్వ కార్యక్రమం మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తోంది. హాలీవుడ్, [[బాలీవుడ్]] తారలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు 'ఐస్ బకెట్ చాలెంజ్'లో పాల్గొంటున్నారు. తమ వంతుగా [[విరాళాలు]] అందజేస్తున్నారు.
 
 
ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలందరూ విపరీతంగా పాల్గొంటున్న పోటీ ఇది. ఎవరూ ఛాలెంజ్ చేయకపోయినా కొంతమంది నెత్తిమీద నుంచి చల్లటి ఐసు నీళ్లు పోసుకుని ఇందులో పాల్గొంటే, [[అక్షయ్ కుమార్]] లాంటి వాళ్ల మీద అభిమానులు బక్కెట్ల కొద్దీ నీళ్లు కుమ్మరిస్తున్నారు. ఏఎల్ఎస్ అనే వ్యాధిని అరికట్టేందుకు జరుగుతున్న [[పరిశోధన]]<nowiki/>ల కోసం విరాళాల సేకరణకు ప్రారంభించిన ఈ ఛాలెంజ్.. ఇప్పుడు ఓ పబ్లిసిటీ వ్యవహారంలా కూడా మారిపోతోంది.
[[File:Atlanta Falcons Take the Ice Bucket Challenge.ogv|thumb|left|ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరిస్తున్న [[m:en:Atlanta Falcons|ఆట్లాంటా ఫాల్కన్స్]] ఆటగాళ్ళు మరియు, కోచ్.]]
 
==కోరె గ్రిఫిన్ మరణం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2886715" నుండి వెలికితీశారు