ఒమర్ ముఖ్తార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎పట్టుబాటు, ఉరిశిక్ష: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 21:
వృత్తిరీత్యా ఖురాన్ బోధకుడైనా, ఎడారి యుద్ధరీతుల్లోనూ ప్రావీణ్యం ఉన్నవాడు, ఒమర్ ముఖ్తార్. స్థానిక భౌగోళిక జ్ఞానం ఉన్నకారణంగా, దాని ఆసరాగా ఇటలీ బలగాల మీద తిరగబడ్డాడు.
 
==పట్టుబాటు మరియు, ఉరిశిక్ష==
1931 సెప్టెంబరు 11 న స్లోంటా యుద్ధంలో గాయపడినపుడు, ఒమర్ ఇటలీ సైన్యానికి పట్టుబడ్డాడు. మూడు రోజుల విచారణ అనంతరం "బహిరంగం ఉరి" శిక్ష విధింపబడింది. ఆఖరి కోరిక అడిగినపుడు, ఖురాన్ లోని "ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్" (అందరం దేవునికి చెందినవారమే, అందరం అక్కడికే పోతాం) అని బదులిచ్చాడు. 73 సంవత్సరాల వయసులో, 1931 సెప్టెంబరు 16 న అతని అనుచరుల ఎదురుగా ఉరితీయబడ్డాడు.
 
"https://te.wikipedia.org/wiki/ఒమర్_ముఖ్తార్" నుండి వెలికితీశారు