తిథి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును '''తిథి''' అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ఒక్కొక్క తిధి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
 
Line 18 ⟶ 17:
#[[చతుర్దశి]] (అధి దేవత - [[శివుడు]])
#[[పున్నమి]]/[[పూర్ణిమ]]/[[పౌర్ణమి]] లేక [[అమావాస్య]] (అధి దేవత - [[చంద్రుడు]])
 
[[వర్గం:తిథులు]]
[[వర్గం:కాలమానాలు]]
 
[[en:Tithi]]
"https://te.wikipedia.org/wiki/తిథి" నుండి వెలికితీశారు