"కపాల నాడులు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎కపాల నరాల వివరాలు: AWB తో "మరియు" ల తొలగింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎కపాల నరాల వివరాలు: AWB తో "మరియు" ల తొలగింపు)
|-
| 0 || [[కపాల నరము 0]] (''CN0 సాంప్రదాయికంగా గుర్తింపబడలేదు.'')<ref>Fuller GN, Burger PC. [http://www.ncbi.nlm.nih.gov/entrez/query.fcgi?cmd=Retrieve&db=PubMed&list_uids=2286018&dopt=Abstract "Nervus terminalis (cranial nerve zero) in the adult human."] ''Clin Neuropathol'' 9, no. 6 (Nov-Dec 1990): 279-283.</ref>
|| [[:en:olfactory trigone|ఘ్రాణ త్రిభుజాకారపు ద్వారం]], [[:en:medial olfactory gyrus|మధ్య ఘ్రాణ గైరస్]], మరియు [[:en:lamina terminalis|లామిన టెర్మినాలిస్]] ||
ఇప్పటికీ వివాస్పదం
 
| II || [[దృష్టి నరము]] || [[:en:Lateral geniculate nucleus|పార్శ్వ జేనిక్యులేట్ కేంద్రకము]] || దృష్టి సమాచారాన్ని మెదడుకు అందజేస్తుంది.
|-
| III || [[నేత్రీయ చాలక నరము]] || [[:en:Oculomotor nucleus|అక్షి చాలక కేంద్రకము]], [[:en:Edinger-Westphal nucleus|ఎడింగర్- వెస్ట్ ఫాల్ కేంద్రకము]] || కనుగుడ్లను నలువైపులకూ తిప్పే కండరాలు ఇవి : పైకి తిప్పే కండరాలు ( ప్రుష్ట రెక్టస్ కండరం - superior rectus), మూలలకు మరియు, మధ్యకు తిప్పే కండరాలు (medial rectus), కిందకు తిప్పే కండరాలు (నిమ్న రెక్టస్ కండరం - inferior rectus) మరియు, అవనమ రెక్టస్ కండరాలు (inferior oblique). నేత్రీయ చాలక నరము ఈ కండరాలకు మెదడు నుంచి సంకేతాలను పంపి ఉత్తేజింపచేస్తుంది.
|-
| IV || [[ట్రోక్లియర్ నరము]] || [[:en:Trochlear nucleus|ట్రోక్లియర్ కేంద్రకము]] || ఊర్ధ్వ అవనమ కండరానికి ఉతేజాన్ని ఇస్తుంది.ఈ కండరం కనుగుడ్లను లోపాలకి లాగడానికి, ప్రక్కలకు తిప్పటానికి సహకరిస్తుంది.
|-
| V || [[త్రిధార నరము]] || [[:en:Principal sensory trigeminal nucleus|ప్రధాన ఘ్రాణ త్రిధార కేంద్రకము]], [[:en:Spinal trigeminal nucleus|కశేరు త్రిధార కేంద్రకము]], [[:en:Mesencephalic trigeminal nucleus| ప్రుష్టగోర్ధపు త్రిధార కేంద్రకము ]], [[:en:Trigeminal motor nucleus|త్రిధార చాలక కేంద్రకము ]] || ముఖము నుండి సంవేదనలను స్వీకరిస్తుంది మరియు, నమలటానికి ఉపయోగపడే కండరాలకు ఉతేజాన్ని ఇస్తుంది.
|-
| VI || [[ఢమరుకాకార నరము]] (''ఆబ్డుసెన్స్ నాడి'') || [[:en:Abducens nucleus|ఆబ్డుసెన్స్ కేంద్రకము]] || కంటిని తిప్పటానికి ఉపయోగపడే పార్శ్వ రెక్టసు కండరానికి ఉతేజాన్ని ఇస్తుంది.
|-
| VII || [[ఆస్య నరము]] || [[:en:Facial nucleus|ఆస్య కేంద్రకము]], [[:en:Solitary nucleus|ఏక కేంద్రకము]], [[:en:Superior salivary nucleus|పృష్ట లాలాజల కేంద్రకము]] || స్తేపెడియమునకు మరియు, ముఖ వ్యక్తీకరణకు ఉపయోగపడే కండరాలకు చాలక ఉతేజాన్ని ఇస్తుంది, ముందరి 2/3 వంతు నాలుక నుండి రుచికి సంభందించిన ప్రత్యేక సంవేదనను స్వీకరిస్తుంది,మరియు లాలాజల గ్రంధులు (పెరోటిడు తప్పించి ) మరియు, అశ్రు గ్రంధులకు వాటివాటి స్రావాలను స్రవించడానికి ఉతేజాన్ని ఇస్తుంది.
|-
| VIII || [[శ్రవణ నరము]] (లేదా ''శ్రవణ - అలింద నాడి '' లేదా ''స్తెతోఅకస్టిక్ నాడి '') || [[:en:Vestibular nuclei|అలింద కేంద్రకము]], [[:en:Cochlear nuclei|కర్నావర్త కేంద్రకము ]] ||శబ్దము, భ్రమణము మరియు, గురుత్వాకర్షణకు (సమతుల్యత మరియు, చలనము కొరకు అత్యవసరము) సంబంధించిన అనుభూతులను స్వీకరిస్తుంది.
|-
| IX || [[జిహ్వ గ్రసని నరము]] || [[:en:Nucleus ambiguus|ఆంభిగ్యుస్ కేంద్రకము]], [[:en:Inferior salivary nucleus| నిమ్న లాలాజల కేంద్రకము]], [[:en:Solitary nucleus|ఏక కేంద్రకము]] ||వెనుకటి 1/3 వంతు నాలుక నుండి రుచికి సంభందించిన సంవేదనను స్వీకరిస్తుంది, పెరోటిడు గ్రంధిని తన స్రావము విడుదల చేసేలా ఉతేజింప చేస్తుంది,మరియు స్టైలో ఫారెంజియస్ కు చాలక ఉతేజాన్ని ఇస్తుంది.
|-
| X || [[వేగస్ నరము]] || [[ఆంభిగ్యుస్ కేంద్రకము]], [[:en:Dorsal motor vagal nucleus|పృష్ట యాంత్రీక్]], [[:en:Solitary nucleus|ఏక కేంద్రకము]] || స్వరపేటిక మరియు, గ్రసనికి సంభందించిన చాలామటుకు కండరాలకు ఊపిరికి సంభందించిన చాలక ఉతేజాన్ని ఇస్తుంది, రొమ్ము మొదలుకుని ఉదరములోని ప్లీహపు వంపు వరకు ఉండే దాదాపు అన్ని అంతర్ అవయములకు సహసహానుభూత పోగులను అందజేస్తుంది,మరియు ఉపజిహ్విక నుండి రుచికి సంభందించిన ప్రత్యేక సంవేదనను స్వీకరిస్తుంది.
|-
| XI || [[అనుబంధ నరము]] (లేదా ''కపాల అనుబంధ నాడి'' లేదా ''కశేరు అనుబంధ నాడి'') || [[ఆంభిగ్యుస్ కేంద్రకము]], [[కశేరు అనుబంధ కేంద్రకము]] || మెడ లొని కండరాల పని చేయాడానికి సంభందించిన నరాలను వేగస్ నాడి తో కలిపి తీసుకొని వెళ్ళుతుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2886760" నుండి వెలికితీశారు