కుకి ప్రజలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 19:
కుకీల ప్రారంభ చరిత్ర అస్పష్టంగా ఉంది. "కుకి" అనే పదం మూలం అనిశ్చితం. కానీ "నాగా" అనే పదం వలె ఇది ఒక పేరు. ఇది మొదట కుకిలు అని పిలువబడే తెగల స్వీయ-హోదాగా లేదు. వలసరాజ్యాల బ్రిటీషు రచయిత ఆడం స్కాట్ రీడ్ అభిప్రాయం ఆధారంగా కుకి అనే పదాన్ని మొట్టమొదటిసారిగా క్రీ.శ 1777లో బ్రిటిషు రికార్డులలో కనిపించింది. ఏది ఏమయినప్పటికీ " కుకి నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పిఎస్ హౌకిప్ క్రీ.శ. 33 రికార్డు కుకి అహోంగ్బా, కుకి అచౌబా అనే ఇద్దరు కుకి ముఖ్యులను సూచిస్తుందని పేర్కొంది.<ref name="SRTohring_2010">{{cite book |author=S. R. Tohring |title=Violence and Identity in North-east India: Naga-Kuki Conflict |url=https://books.google.com/books?id=zlaIRKRspYQC&pg=PA8 |year=2010 |publisher=Mittal Publications |isbn=978-81-8324-344-5 |pages=8–9}}</ref> పురాతన సంస్కృత పురాణ సాహిత్యం కిరాత ప్రజలను ప్రస్తావించింది. వీటిని కుకి వంటి తెగలుగా గుర్తించారు.<ref name="Mrinal2003">{{cite book |first=Mrinal |last=Miri | date=2003 | title=Linguistic Situation in North-East India | url=https://books.google.com/books?id=qfSz3UOAxM4C&pg=PA77 | publisher=Concept Publishing Company | page=77 | isbn=978-81-8069-026-6 | accessdate=2013-08-28}}</ref>సి.ఎ. సోపిట్ అభిప్రాయం ఆధారంగా "పురాతన కుకీలు" 11 వ శతాబ్దం ప్రారంభంలో మణిపూరుకు వలస వచ్చారు. అయితే "ఆధునిక కుకీలు" 19 వ శతాబ్దం మొదటి భాగంలో మణిపూరుకు వలస వచ్చారు.<ref name="SPSinha_2007">{{cite book|author=S. P. Sinha|title=Lost Opportunities: 50 Years of Insurgency in the North-east and India's Response|url=https://books.google.com/books?id=ngtgH9RYB0EC&pg=PA120|year=2007|publisher=Lancer Publishers|isbn=978-81-7062-162-1|pages=120–}}</ref>
 
===వెలుపలి ప్రపంచంతో సంబంధాలు మరియు, అడ్డగింతలు ===
కుకి ప్రజలకు బాహ్య ప్రపంచం చాలాకాలంగా విస్మరించబడింది. కుకి ప్రజల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి మిషనరీల రాక, వారిలో క్రైస్తవ మతం వ్యాప్తి. మిషనరీ కార్యకలాపాలు గణనీయమైన సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులను కలిగి ఉన్నాయి. అయితే క్రైస్తవ మతాన్ని అంగీకరించడం కుకి ప్రజల సంప్రదాయ మతం, కుకి ప్రజల పూర్వీకుల ఆచారాలు, సంప్రదాయాల నుండి నిష్క్రమణను ఇది సూచిస్తుంది. ఇది ఆంగ్ల విద్య వ్యాప్తి దోహదం చేసి కుకి ప్రజలను "ఆధునిక యుగానికి" పరిచయం చేసింది. మొదటి విదేశీ మిషనరీ ఆయన విలియం పెటిగ్రూ 1894 ఫిబ్రవరి 6 న మణిపూరు వచ్చాడు. దీనిని అమెరికను బాప్టిస్టు మిషను యూనియన్ స్పాన్సరు చేసింది. ఆయన డాక్టరు క్రోజియరుతో కలిసి మణిపూరు ఉత్తర, ఈశాన్యంలో కలిసి పనిచేశాడు. దక్షిణాన వెల్ష్ ప్రెస్‌బైటరీ మిషనుకు చెందిన వాట్కిన్సు రాబర్టు 1913 లో ఇండో-బర్మా థాడౌ-కుకి పయనీర్ మిషనును నిర్వహించాడు. విస్తృత పరిధిని కలిగి ఉండటానికి మిషను పేరును " నార్త్ ఈస్ట్ ఇండియా జనరల్ మిషను (ఎన్.ఇ.ఐ.జి.ఎం)గా మార్చారు.<ref>T. Haokip, '[https://www.academia.edu/29134905/Kuki_Churches_Unification_Movements Kuki Churches Unification Movements]', ''Journal of North East India Studies'', Vol. 2(1), 2012, p. 35.</ref>
 
పంక్తి 26:
రెండవ ప్రపంచ యుద్ధంలో స్వాతంత్ర్యాన్ని తిరిగి పొందే అవకాశం కొరకు కుకి ప్రజలు ఇంపీరియల్ జపనీస్ సైన్యం, సుభాసు చంద్రబోసు నేతృత్వంలోని ఇండియను నేషనలు ఆర్మీతో కలిసి పోరాడారు. కాని యాక్సిస్ సమూహం మీద మిత్రరాజ్యాల దళాల విజయం వారి ఆశలను దెబ్బతీసింది.<ref>{{cite journal |last=Guite |first=Jangkhomang |date=2010 |title=Representing Local Participation in INA–Japanese Imphal Campaign: The Case of the Kukis in Manipur, 1943–45 |journal=[[Indian Historical Review]] |volume=37 |issue=2 |pages=291–309 |doi=10.1177/037698361003700206}}</ref>
 
==సంస్కృతి మరియు, సంప్రదయాలు ==
The land of the Kukis has a number of [[convention (norm)|customs]] and [[traditions]].
 
పంక్తి 37:
కుకీ యువకులు క్రమశిక్షణ, సామాజిక మర్యాదలను నేర్చుకునే కేంద్రంగా కూడా ఇది పనిచేసింది. పంట కాలం తరువాత " లాం మీట్ " ను లామ్-సెల్ తో జరుపుకుంటారు. దీని జ్ఞాపకార్థం, ఒక స్తంభం స్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో నృత్యం, బియ్యంతో చేసిన -బీరు తాగడం జరుగుతుంది. ఇది కొన్నిసార్లు పగలు, రాత్రులు కొనసాగుతుంది.{{citation needed|date=September 2016}}
 
==చటాలు మరియు, పాలన ==
 
===పాలన===
పంక్తి 48:
 
భారతదేశం ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలైన మణిపూరు, మిజోరాం స్వదేశీ ప్రజలలో ఒక చిన్న సమూహం బెనెయి మెంషె ( "సన్స్ ఆఫ్ మేనస్సే"); 20 వ శతాబ్దం చివరి నుండి, వారు ఇజ్రాయెలు లాస్ట్ ట్రైబ్స్ నుండి వచ్చారని, వీరు జుడాయిజం అభ్యాసాన్ని అవలంబించారు.
<ref>Weil, Shalva. "Double Conversion among the 'Children of Menasseh'" in Georg Pfeffer and Deepak K. Behera (eds) ''Contemporary Society Tribal Studies'', New Delhi: Concept, pp. 84–102. 1996 Weil, Shalva. "Lost Israelites from North-East India: Re-Traditionalisation and Conversion among the Shinlung from the Indo-Burmese Borderlands", ''The Anthropologist, ''2004''. ''6(3): 219–233.</ref> బెనెయి మెంషె మిజో, కుకి, చిను ప్రజలతో రూపొందించబడింది, వీరంతా టిబెటో-బర్మా భాషలను మాట్లాడతారు. వారి పూర్వీకులు 17 మరియు, 18 వ శతాబ్దాలలో ఎక్కువగా బర్మా నుండి ఈశాన్య భారతదేశానికి వలస వచ్చారు.<ref>{{cite web |url = http://www.languageinindia.com/july2005/morphologynortheast1.html | title = Issues in Morphological Analysis of North-East Indian Languages | date =2005-07-07 |accessdate= 2007-03-04 |work= Language in India | first1 =Vijayanand | last1 = Kommaluri | first2 = R | last2 = Subramanian | first3 = Anand | last3 = Sagar K}}</ref> వారిని బర్మాలో చిను అంటారు. 20 వ శతాబ్దం చివరలో వారి వాదనలను పరిశీలిస్తున్న ఒక ఇజ్రాయెలు రబ్బీ, మెనాస్సే నుండి వచ్చిన వారి రచన ఆధారంగా వారికి బనీ మెనాషే అని పేరు పెట్టారు. 3.7 మిలియన్లకు పైగా ఉన్న ఈ రెండు ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా మంది ప్రజలు ఈ వాదనలతో గుర్తించరు. కొందరు భారతదేశం నుండి విడిపోవడానికి ఇతర ఉద్యమాలకు మద్దతు ఇచ్చారు.
 
19 వ శతాబ్దంలో వెల్ష్ బాప్టిస్ట్ మిషనరీలు క్రైస్తవ మతంలోకి మార్చడానికి ముందు చిన్, కుకి, మిజో ప్రజలు ఆనిమిస్టులు; వారి అభ్యాసాలలో కర్మ హెడ్‌హంటింగు భాగంగా ఉంది.<ref name=asya>{{cite web | title = Controversies surrounding Bnei Menashe | author= Asya Pereltsvaig |date=9 June 2010 |publisher = Languages of the World | url = http://languagesoftheworld.info/geolinguistics/controversies-surrounding-bnei-menashe.html}}</ref> 20 వ శతాబ్దం చివరి నుండి ఈ ప్రజలలో కొందరు మెస్సియానికు జుడాయిజంను అనుసరించడం ప్రారంభించారు. పూర్వీకుల మతం అని వారు నమ్ముతున్నదానికి తిరిగి రావాలనే కోరికతో 1970 ల నుండి జుడాయిజాన్ని అధ్యయనం చేయడం, అభ్యసించడం ప్రారంభించిన ఒక చిన్న సమూహం బెనెయి మెంషె. మణిపూరు, మిజోరాం మొత్తం జనాభా 3.7 మిలియన్లు. వీరిలో బెనెయి బెంషె సంఖ్య 9,000 కన్నా తక్కువ ఉంది; వీరిలో అనేక వందల మంది ఇజ్రాయెలుకు వలస వెళ్ళారు.
"https://te.wikipedia.org/wiki/కుకి_ప్రజలు" నుండి వెలికితీశారు