కౌజు పిట్ట: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 18:
| binomial_authority = [[Coenraad Jacob Temminck|Temminck]] & [[Hermann Schlegel|Schlegel]], 1849
}}
కౌజు పిట్టనే తెలుగులో కముజు పిట్ట, కవుజు పిట్ట, కంజు పిట్ట, కౌంజు పిట్ట, తిత్తిరి పిట్ట, అడవి పూరేడు పిట్ట, అడవి పూరి పిట్ట, పరిఘ పక్షి అని అంటారు జపనీస్ క్వైల్[Japanese quail] అని ఆంగ్లంలో పిలుస్తారు. సంస్కృత భాషలో దీనిని అనూపము, కంజు, కపింజలము, కముజు, కలానునాది, కై (జు) (దు), జాంగలము అంటారు. ఈ పక్షి 12వ శతాబ్దం నుంచి మానవ జాతి చరిత్రలో ప్రత్యేక ముద్రలు వేసిన సంఘటనలు లిఖింపబడివున్నాయి. ఇది శాస్త్రీయ పరిశోధనలకోసం ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు. ఆహారపరిశ్రమలో కూడా దీనిపాత్ర ప్రత్యేకమైనది. ప్రస్తుతం ఈ కౌజు జాతుల్లో కొన్ని ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అవి ఇంగ్లీష్ వైట్, బంగారు శ్రేణి, అరుణశ్రేణి, ఇటాలియన్, మంచూరియన్, టిబెటన్, రొసెట్టారకం, స్కార్ర లెట్, రౌక్స్ డౌల్యూట్ మరియు, బంగారు టక్స్ డో ముఖ్యమైనవి.
మాంసాహారం కొరకు మానవులు జంతువులను, పక్షులను పెంచడము అనాదిగా వస్తున్నది. కాని పక్షుల విషయంలో అనాదిగా వున్నది కోళ్ళను పెంచడము. కోళ్ళలో బ్రాయిలర్ కోళ్ళు, గ్రుడ్లు పెట్టే కోళ్ళు, గినీ కోళ్ళు, సీటీ కోళ్ళు, ఈము పక్షులు, కౌజు పిట్టల పెంపకం. వీటిలో కౌజు పిట్టల పెంపకం నవీనమైనది. బ్రతికి ఉన్న కౌజు పిట్టలో 70 – 73 శాతం బరువు, కౌజు పిట్ట మాంసం కలిగి ఉంటుంది. సాధారణంగా, 140 గ్రాముల బరువు ఉన్న కౌజు పిట్ట నుండి 100 గ్రాముల కౌజు పిట్ట మాంసం వస్తుంది
 
పంక్తి 42:
* ఆరు నుండి ఏడు వారాల వయసులోనే గుడ్లు పెట్టడం మొదలుపెడతాయి.
* అధిక సంఖ్యలో గుడ్లు పెడతాయి అనగా సంవత్సరానికి 280 గుడ్లు వరకు పెడతాయి.
* కోడిపిల్ల మాంసం కంటే కూడా కౌజు పిట్ట మాంసం రుచిగా ఉంటుంది. అంతేకాక కొవ్వు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. పిల్లలలో ఈ మాంసం, శరీర మరియు, మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది.
* పోషకపరంగా చూస్తే, కౌజు గుడ్లు, కోడి గుడ్లతో సమానంగా బలవర్ధకమైనవి. అంతేకాకుండా కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది.
* గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, కౌజు పిట్ట మాంసం మరియు, గుడ్లు ఒక పౌష్టికాహారం
 
==వంటలలో==
"https://te.wikipedia.org/wiki/కౌజు_పిట్ట" నుండి వెలికితీశారు