చిట్కాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వంటింటి చిట్కాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 7:
 
==వంటింటి చిట్కాలు==
*[https://www.facebook.com/allhealthtipsintelugu ఆరోగ్యము మరియు, సౌందర్యం చిట్కాలు]
* టమాట, పాలకూర అన్ని రకాల కూరగాయలు, ఇలా దేనితోనైనా చిక్కని స్టాక్ తయారు చేసుకొని చల్లార్చి, ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి ఫ్రీజ్ చేయాలి. గట్టి పడిన తరువాత క్యూబ్స్ ను విడదీసి పాలిథీన్ కవర్‌లో వేసి గాలి లేకుండా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో ఉంచుకుంటే అవసరమైనప్పుడు వాడు కోవచ్చు.
* ఉల్లి పాయలను గ్రైండ్ చేసే ముందు కొద్దిగా నూనె వేసి వేయిస్తే పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/చిట్కాలు" నుండి వెలికితీశారు