జనవరి 2008: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: పురష్కారం → పురస్కారం (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 62:
* న్యూఢిల్లీలో శనివారం జరిగిన చర్చలు సుముఖంగా ముగియడంతో [[గోవా]] రాజకీయ సంక్షోభం గట్టెక్కింది.<ref>http://telugu.in.msn.com/news/national/article.aspx?cp-documentid=1198445</ref>
:'''జనవరి 19, 2008'''
* నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా భారత్, మరియు ఆస్ట్రేలియా మధ్య పెర్త్ లో జరిగిన మూడవ టెస్టులో భారత్ ఒక రోజు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే ఈ పిచ్ పై విజయం సాధించడం తనకు ప్రత్యేకమైన ఆనందాన్నిచ్చిందని భారత జట్టు సారథి అనిల్ కుంబ్లే తెలిపాడు. ఆల్ రౌండ్ ప్రతిభను ప్రదర్శించినందుకుగాను ఇర్ఫాన్ పఠాన్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేశారు.
* [[రంజీ ట్రోఫీ]] చాంపియన్‌షిప్‌ను [[ఢిల్లీ]] గెలుచుకుంది. [[ముంబాయి]]లో జరిగిన ఫైనల్స్‌లో ఢిల్లీ రంజీ జట్టు [[ఉత్తర ప్రదేశ్]] జట్టుపై 9 వికెట్లతో విజయం సాధించింది. ఢిల్లీ రెండో ఇన్నింగ్సులో [[గౌతమ్ గంభీర్]] అజేయ సెంచరీ సాధించాడు.
* [[ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్]] పోటీలలో [[భారతదేశం|భారత్]]కు చెందిన [[సానియా మీర్జా]] మూడవ రౌండ్‌లో [[అమెరికా]]కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి [[వీనస్ విలియమ్స్]] చేతిలో 7-5, 6-4 తేడాతో పరాజయం.
పంక్తి 82:
:'''జనవరి 14, 2008'''
* ప్రపంచంలో విలాసవంతమైన 25 రైళ్ళలో [[భారతదేశం|భారత్]]కు చెందిన 3 రైళ్ళు స్థానం సంపాదించాయి.
* [[త్రిపుర]], [[మేఘాలయ]] మరియు, [[నాగాలాండ్]] రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు [[ఎన్నికల సంఘం]] తేదీలను ప్రకటించింది. త్రిపురలో [[ఫిబ్రవరి 23]]న, మేఘాలయలో [[మార్చి 3]]న, నాగాలాండ్‌లో [[మార్చి 5]]వ తేదీ నాడు ఎన్నికలు జరుగుతాయి.
* కార్పొరేట్ రంగంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 23 కంపెనీలకు బంగారు నెమలి అవార్డుల ప్రధానం.
* [[ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్]] పోటీలు ప్రారంభం.
"https://te.wikipedia.org/wiki/జనవరి_2008" నుండి వెలికితీశారు