"జీన్-పాల్ సార్ట్రే" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగు: 2017 source edit
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
}}
 
'''జీన్-పాల్ సార్ట్రే''' (Jean-Paul Sartre) ఒక ప్రముఖ ఫ్రెంచ్ [[తత్వవేత్త]]. ఆతను [[కార్ల్ మార్క్స్ |మార్క్సిజం]] మరియు, [[అస్తిత్వవాదం]] పై రచనలు చేసేవాడు. అతను తాను మార్క్సిస్టునని చెప్పుకున్నప్పటికీ అతని రచనలు మార్క్సిజానికి దూరంగా ఉండేవి. అతనిలో మార్క్సిజానికి విరుద్ధమైన జడతత్వవాద ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. కొన్ని విషయాలలో మాత్రం అతను మార్క్సిస్టులని బలంగా సమర్థించేవాడు. ఉదాహరణలు: రెండవ ప్రపంచ యుధ్ధం మరియు, వియత్నాం యుద్ధం విషయాలలో ఇతను మార్క్సిస్టుల వైపే ఉన్నాడు.
 
1905వ సంవత్సరం, జూన్ 5వ తారీఖున పాశ్చాత్య నాగరికతకు మెట్టినిల్లుగా భాసించే [[పారిస్]] నగరం లో, మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు సార్ట్రే.మహా సంక్షోభమొకటి రాత్రింబవళ్ళును కాల్చివేస్తున్న ఆదుర్దినాలలో పారిస్ లోనూ, లోరోషెల్ లోనూ విద్యాభ్యాసం ముగించాడు. మూడు పదుల జీవితం నిండకుండానే 1930 నుండి వేదాంతశాస్త్రాన్ని బోధించే ఆచార్యుడిగా పొట్టపోసుకోవడంకోసం ప్రారంభించాడు.ఆచార్యుడిగా ఉండగానే కీర్క్ గార్డ్, హెయెడెగార్ వంటి ప్రముఖ దార్సినికుల రచనలు చదివి వారి ప్రభావానికి లోనయ్యాడు.ఆ ప్రభావమే తర్వాత తర్వాత [[అస్తిత్వవాదం]]గా పరిణమించింది.అయితే ఈ [[అస్తిత్వవాదం]], 2వ ప్రపంచయుద్ధానికి ముందు అతడు ప్రచురించిన రచనలలో మనకెక్కడా కనిపించదు.1939సం.లో సైన్యంలో చేరాడు.40 నిండీ నిండకుండానే శత్రువుల చేతికి చిక్కి జీవన్మరణాల మధ్య ఊగిసలాడాడు. కానీ విధి అనుకూలించి, ఎల్లాగో తప్పించుకొని పారిస్ చేరి అజ్ఞాతజీవితం ప్రారంభించి, ఆదరిద్రస్థితిలోనే పంచమాంగదళంలో చేరి పనిచేయడం ప్రారంభించాడు. తన జీవన విధానాన్ని, తను నమ్మినదానిని సర్వ ప్రపంచానికి తేటతెల్లం చేయాలని, [[సాహిత్యం|సాహిత్య]] కృషీవలుడై, అచిరకాలంలోనే అశేషమైన ప్రజాదరణను సంపాదించుకొని, పెక్కు నాటకాలను, నవలలను ప్రచురించాడు.
మాఅమ్మగది సంగతి. అది ఇంకో విధంగా ఉండేది. పుస్తకాలు అక్కడ నేలమీద పడుకొన్నట్లు పడిఉండేవి.ఆవిడ పుస్తకాల్ను బయటనుంచి, లైబ్రరీ లోంచి తెచ్చుకొనేది. రెండు పుస్తకాలను మించి ఆవిడ తీసుకురాదు. వాటిని చూస్తే ఉగాది పండుగనాడు పిల్లలకోసం తెచ్చే మిఠాయి పొట్లాలు నాకు గుర్తుకువచ్చేవి. నాలో నాకు ఇన్ని రహస్యాలు ఉన్నవి కదా! వాటికి ఇవి ఏమో కారణాలు అయినట్లు భావించేవాడిని. ప్రతిశుక్రవారం మాఅమ్మ మంచి బట్టలు వేసుకొని అట్లా బయటకు వెళ్ళేది. వాటిని తీసుకురావడానికి వెళుతున్నాము అనేది. ఎప్పుడూ అదేమాట తిరిగి వచ్చి, తలమీంచి నల్లని టోపీని, మేలుముసుగు తొలగించేది. అప్పుడు చేతి సంచిలోంచి వాటిని తీసేది. వాటిని అట్లా ఆవిడ బయటకి తీసునప్పుడల్లా ఇవి ఆపాత పుస్త్కకాలేనా? అని నాకు అనిపిస్తూ ఉండేది. ఆవిడకేమో ఆ పుస్తకాలు ఎంతో భద్రం.భద్రంగా దాచుకునేది. చూడనిచ్చేది కాదు. అప్పుడప్పుడు నా సంతోషానికి పగాలు ఉండేవికావు. అడవులను గూర్చి, మృగాలను, పక్షులనుగూర్చి పుస్తకాలు ఉన్నాయి నా లైబ్రరీలో. అవి ఎప్పుడు ఏదో కలకలం చేస్తున్నట్లు ఉంటాయి. ఎండిపోయిన కంఠాలు అన్నీను. ఒక్కసారి అట్లా చూస్తేచాలు, తాతయ్యకు అన్ని ప్రోతలు వినిపిస్తాయి. నాకు మొదట్లో వినిపించేవికావు. ఇప్పుడు అవి నాసొంతం అయ్యాక తాతయ్యలా నాకూ వినిపిస్తున్నాయి. నేను ఇప్పుడు బయట లైబ్రరీకి పోవచ్చు. అక్కడే కాలం గడపవచ్చ్చు.అక్కడ మరింత మానవ విజ్ఞానం సొరగులలో దాగి ఉంది. నేను ఇంతవాణ్ణయ్యాని అందుకు కారణం ఈ పుస్తకాలే. నా పుస్తకాలే నా ప్రపంచం అవే నా కొనసాగించే సంభాషణలు, అవే నా జంతువులు, పల్లుటూళ్ళు, జంతువులు ఉండే చోట్లు. లైబ్రరీలే నాకు సర్వస్వమూ!!అద్దంలో అది పెద్ద అద్దం. ప్రపంచమంతా అందులో అద్దబడి ఉన్నది. దాని పరిణామం దానికి ఉంది. దాని వైశాల్యం దానికి ఉంది. ఇదమిద్ధమని చెప్పడానికి దైవస్థితి అని ఒకటి ఉంటే, అట్టి దాని స్థితి దీనికీ ఉంది. నేను ఒక మహా సాహసం చేస్తున్నూను. అందులో కుర్చీలు ఎక్కడం. బల్లలు దూకడం ఘనకార్యాలు. అందులోనూ ప్రమాదాలున్నాయి. ఈ ఎక్కడంలో, ఈ దూకడంలో ఏమైనా తప్పు జరిగినా పుస్తకాలు మంచుకొండలు విరిగినట్లు ఒరిగి పడతాయి. నేను క్రిందకి త్రూలక తప్పదు. చాలా చదవని పుస్తకాలు ఇంకా ఉన్నాయి. చదివినవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేననుకుంటాను. మళ్ళే వాటి ముఖం చూడాలంటే రోజులకు రోజులు పట్టేవి. వారాలకు వారాలు గడిచేవి. ఒక్కొక్కప్పుడు పెద్ద యుద్ధాలే జరిగేవి. ఆల్బమ్ములు తెరిచేవాడిని అందులో రంగురంగుల బొమ్మలు ఉండేవి. ఒక బొమ్మ దగ్గరకు వచ్చేవాణ్ణి. వికృతమైన కీటకాలు పొడిచినట్లు ఉండేది. కళ్లముందు అవి ఒకటే ఆడేవి. వీటితో జాగ్రత్తగా పక్కకు తప్పుకు పోతూఉండేవాడిని. ఇక్కడ బోలెడన్ని రహస్యాలు అంతు పట్టేవి కావు. ఒక్కోసారి నేను వాస్కోడిగామా అయిపోయేవాడిని.విచిత్రమైన దేశాలకు పోయి, విచిత్రమైన జనాల్ని కనుక్కొనేవాడిని.
 
నామతం ఏమిటో, నాధర్మం ఏమిటో నాకు తెలిసిపోయింది. పుస్తక ప్రపంచం కన్నా నాకు వేరే ప్రపంచం తెలీది. వేరే మతం లేదు. పుస్తకం ముందు అన్నే తీసికట్టే. యేదీ ముఖ్యం కాదు అంటాడు సార్ట్రే. లైబ్రరీ నాకు దేవాలయం. నేను ఒక మతాధికారి మనవణ్ణి. ప్రపంచం యొక్క శిఖరస్థానంలో నా నివాసం. అంది కేంద్ర స్థానంలో మహా వృక్షం లాంటిది. అక్కడ నేను చెట్టుమీద పక్షి గూడు చేసుకున్నట్లు నివాసం ఏర్పాటుచేసుకున్నాను. శైశవదశలో ఉన్నపిల్లవాళ్ళలో కూడా స్త్రీ సహజమైన మెత్తని లక్షణం ఒకటి ఉంటుంది. అది ఆ వయస్సులో నాలోనూ ఉంది. మా అమ్మ నన్ను లగ్జంబర్గ్ గార్డెంస్ కు తీసుకుపోతూ ఉండేది, అప్పుడు మాత్రమే నేను అధోలోకాలకు అడుగు పెట్టడం జరుగుతుంది. కాని నా కాయం మాత్రం నాగూట్ళోనే ఉంటుంది. అదే చెట్టు మీద చిటారు కొమ్మమీద. ప్రతీ మనిషికి సహజమైన స్థానం, సహజమైన తీరు అంటూ ఉంటాయి. మరియు మనిషి ఔన్నత్యం, అభిమానం వంటివి విలువైన వస్తువులతో నిర్ణయించలేము. వీటి అన్నింటిని మనిషి శైశవదశ నిర్ణయిస్తుంది. అందరి జాతకాలు అక్కడే తేలుతాయి. అక్కడ పుస్తకాల ప్రాముఖ్యం చాలా ముఖ్యం అంటాడు సార్ట్రే.
 
==తెలుగులో సార్ట్రే==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2887217" నుండి వెలికితీశారు