జె. సి. దివాకర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009) ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎రాజకీయ జీవితం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 32:
'''[[జె. సి. దివాకర్ రెడ్డి]]''' [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రానికి చెందినా రాజకీయనాయకుడు. పూర్తి పేరు జూటూరూ చిన దివాకర్ రెడ్డి.తండ్రి జూటూరూ చిన నాగి రెడ్డి స్వాతంత్ర్యసమరయోధులు. ఈయన [[2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు]]లో [[అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం]] నుంచి [[తెలుగుదేశం పార్టీ]] తరపున పోటీ చేసి [[పార్లమెంట్ సభ్యులు]]గా ఎన్నికయ్యారు.<ref>http://telugu.oneindia.com/topic/%E0%B0%9C%E0%B1%86%E0%B0%B8%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF</ref><ref>{{cite web|title=Constituencywise-All Candidates|url=http://eciresults.nic.in/ConstituencywiseS0136.htm?ac=36|accessdate=17 May 2014}}</ref>
== రాజకీయ జీవితం ==
ఇప్పటివరకు ఆరు సార్లు [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు, ఐదు సార్లు తాడిపత్రి నుంచి ఎన్నికయ్యారు. 2004 - 2006 లో రోడ్లు మరియు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసారు.
==తెలుగుదేశం పార్టీలో==
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జె.సి.దివాకర్‌ రెడ్డి, ఆయన సోదరుడు జె.సి.ప్రభాకర్‌ రెడ్డి [[తెలుగు దేశం|తెలుగుదేశం]] పార్టీలో చేరారు. దివాకర్‌ రెడ్డి కుమారుడు పవన్‌ రెడ్డి కూడా వారిని అనుసరించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు <ref>[http://www.telugutimes.net/en/politics_newsview.php?id=6688]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>