జై ఆంధ్ర ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[హైదరాబాదు]] సంస్థానంలో [[1915]]లో [[నిజాము]] జారీ చేసిన ఒక ఫర్మానా ప్రకారం [[ముల్కీ నియమాలు]] అమలు లోకి వచ్చాయి. వీటి ప్రకారం హైదరాబాదు సంస్థానంలో పుట్టిన వారు కాని, [[హైదరాబాదు]]<nowiki/>లో కనీసం 15 ఏళ్ళుగా నివసిస్తూ, తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని అఫిడవిట్టు ఇచ్చిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. [[1969]]లో ముల్కీ నియమాలు భారతదేశ ప్రజల మౌలిక హక్కులను కాలరాచేటట్లు ఉండటం వలన రాజ్యాంగ విరుద్ధమని<ref name="supreme1">ముల్కీ నిభంధనాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యం యొక్క తీర్పు పాఠం: [http://openarchive.in/judis/1772.htm ఏ. వీ. ఎస్. నరసింహా రావు vs. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం] {{Webarchive|url=https://web.archive.org/web/20110721180409/http://openarchive.in/judis/1772.htm |date=2011-07-21 }}</ref> భారత అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో ప్రకటించడంతో [[మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము|మొదటి తెలంగాణా ఉద్యమం]] ఉధృతరూపం దాల్చింది. అయితే [[1972]]లో వేరొక కేసులో అంతకు ముందు తాను చేసిన తీర్పును చెల్లుబాటు కాకుండా ముల్కీ నియమాలను హైదరాబాదులో ఎప్పటినుండో ఉన్న నియమ నిభందనలు కావున వాటిని గౌరవించాలనే ఉద్దేశంతో ముల్కీ నిబంధనలను అమలు చేయాలని అత్యున్నత న్యాసస్థానం తీర్పునిచ్చింది<ref name="supreme2">1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిభందనలపై చేపట్టిన తదుపరి వ్యాజ్యం యొక్క తీర్పు పాఠం: [http://openarchive.in/judis/6695.htm డైరెక్టరు, పరిశ్రమలు మరియు, వాణిజ్య శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం vs. వి. వెంకటరెడ్డి] {{Webarchive|url=https://web.archive.org/web/20110721180412/http://openarchive.in/judis/6695.htm |date=2011-07-21 }}</ref>. ముల్కీ నిబంధనలపై [[సుప్రీం కోర్టు]] ఇచ్చిన తీర్పునకు పర్యవసానం '''జై ఆంధ్ర''' పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి దారితీయటం.
 
==నేపథ్యం==
"https://te.wikipedia.org/wiki/జై_ఆంధ్ర_ఉద్యమం" నుండి వెలికితీశారు