జైపూర్ కాలు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[దస్త్రం:Jaipur foot.jpg|right]]
'''జైపూర్ కాలు''' [[అంగవైకల్యం]] కలవారికి ఒక వరప్రసాదం. ఇది రబ్బరు ఆధారిత పాలీ యూరిథేన్‌తో తయారుచేయబడిన [[కృత్రిమము|కృత్రిమ]] అవయవము. [[మోకాలు]] క్రింది భాగం నుండి [[పాదము|పాదం]] వరకు వివిధ పరిమాణాలలో ఈ కృత్రిమ అవయవం ఉంటుంది. ఇది ఈ తరహా కృత్రిమ అవయవాలలో అతి చవకైనది మరియు, సులువుగా తయారు చేయడానికి, అమర్చుకోవడానికి అనువైనది. జైపూర్ కాలుతో ఓ వ్యక్తి నడవడం, పరిగెత్తడం, సరిగ్గా కూర్చోవడం వంటి తన రోజు వారి అవసరాలు సులువుగా చేసుకోవచ్చు. దీని పనితీరు కారణంగా ప్రపంచంలోనే ఎక్కువ వాడే ప్రాస్ధెటిక్ ఫుట్‌గా పేరుపొందింది.
==చరిత్ర, అభివృద్ధి==
[[జైపూర్ (రాజస్థాన్)|జైపూర్]] లోని ''సవాయ్ మాన్‌సింగ్ [[వైద్యశాల|ఆసుపత్రి]]''లో ఎముకల వైద్య నిపుణుడైన [[ప్రమోద్ కరణ్ సేథీ]]1969లో నిరక్ష్యరాస్యుడైన చేతివృత్తి నిపుణుడు రామచంద్ర శర్మతో కలిసి జైపూర్ ఫుట్ ను రూపొందించాడు. జైపూర్ ఫుట్ తయారుచేయక ముందు కృత్రిమ కాలు అమర్చుకోవాలంటే ఖర్చు విపరీతంగా ఉండేది. ఇటువంటి పరిస్థితులలో సేథీ రబ్బరు, [[చెక్క]] మరియు, [[అల్యూమినియం]]<nowiki/>తో దీనిని తయారుచేసి తక్కువ ధరలో సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చాడు. 1975 వరకు తక్కువమందికి ఈ కృత్రిమ అవయవం అమర్చినా 1975 నుండి 14.5 లక్షల మందికి ఈ కృత్రిమ కాలును ఉపయోగించారు.
 
==భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి==
"https://te.wikipedia.org/wiki/జైపూర్_కాలు" నుండి వెలికితీశారు